Mega Job Mela: 100 పైగా కంపెనీలు.. 5 వేలకు పైగా ఉద్యోగాలు.. వివరాలు ఇవిగో

Mega Job Mela: 100 పైగా కంపెనీలు.. 5 వేలకు పైగా ఉద్యోగాలు.. వివరాలు ఇవిగో

నిరుద్యోగులకు శుభవార్త. నల్గొండ జిల్లాలో ఫిబ్రవరి 26న మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా Collector హరిచందన వెల్లడించారు. 100కు పైగా కంపెనీల్లో 5వేలకు పైగా ఉద్యోగావకాశాలు కల్పించాలనే లక్ష్యంతో ఈ జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా Collector కార్యాలయం ‘ఎక్స్’ (ట్విట్టర్) వేదికపై పోస్టర్ను విడుదల చేసింది.

స్థానిక నిరుద్యోగ యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ఈ Mega Job Mela ను February 26న ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు నల్గొండ Mahatma Gandhi University, ని క్రీడా ప్రాంగణంలో నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. Telangana Facility Management Council (TFMC), Telangana Academy for Skill and Management (TASK) సహకారంతో కోమటిరెడ్డి ప్రతీక్ రెడ్డి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈ జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. SSC, ITI, INTER, డిప్లొమా, ఏదైనా డిగ్రీ, PG అర్హత కలిగిన అభ్యర్థులు తమ CV మరియు విద్యార్హత పత్రాలను తీసుకురావాలని సూచించారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ కోరారు.

Flash...   టెన్త్, ఇంటర్ తో 298 ప్రభత్వ ఉద్యోగాలు .. అప్లై చేయండి.. పూర్తి వివరాలు ఇవే