నెలకి 23,000/- జీతం తో డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టుల కొరకు నోటిఫికేషన్

నెలకి 23,000/- జీతం తో డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టుల కొరకు నోటిఫికేషన్

ఎలక్షన్ కమిషన్ ఆఫీసులో డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల…

BECIL రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్ 2024: బ్రాడ్ కాస్ట్ ఇంజినీరింగ్ కన్సల్టెంట్స్ ఇండియా లిమిటెడ్ (BECIL) ఢిల్లీలోని ఎన్నికల కమిషన్ కార్యాలయంలో కాంట్రాక్ట్ ప్రాతిపదికన ఉద్యోగాలు..

మొత్తం ఖాళీలు: 18

పోస్టుల వివరాలు:

డేటా ఎంట్రీ ఆపరేటర్ (DEO)-15 పోస్టులు

MTS(అన్ స్కిల్డ్)-3 పోస్ట్‌లు

అర్హత: డేటా ఎంట్రీ ఆపరేటర్లు-అభ్యర్థులు ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేషన్, కంప్యూటర్‌పై మంచి పరిజ్ఞానం, MS ఎక్సెల్‌లో ప్రావీణ్యం, కనిష్ట టైపింగ్ వేగం (ఇంగ్లీష్) 35 wpm, అనుభవం ఉన్న అభ్యర్థులకు ప్రాధాన్యత ఉంటుంది.

MTS (అన్-స్కిల్డ్)-అభ్యర్థులు గుర్తింపు పొందిన బోర్డ్/ఇన్స్టిట్యూట్ నుండి మెట్రిక్యులేషన్ కలిగి ఉండాలి. అనుభవం ఉన్న అభ్యర్థులకు ప్రాధాన్యం ఉంటుంది.

జీతం:

DEOకి నెలకు రూ.23,082/-

MTS కోసం రూ.17,494/-

Age:

డేటా ఎంట్రీ ఆపరేటర్లు: 35 ఏళ్లకు మించకూడదు.

MTS (అన్-స్కిల్డ్): 30 ఏళ్లు మించకూడదు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోండి.

ఎంపిక ప్రక్రియ: వ్రాత పరీక్ష, ఇంటర్వ్యూ మరియు డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

వెబ్‌సైట్: www.becil.com లేదా https://becilregistration.in

Flash...   Work from Home jobs: ఇంటినుంచి పని.. రోజూ రూ.350 పైనే సంపాదన. ఇలా అప్లై చేసుకోండి