నెలకి లక్ష పైనే జీతం తో తిరుపతిలో టీచింగ్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల…

నెలకి లక్ష పైనే జీతం తో తిరుపతిలో టీచింగ్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల…

IIT రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ 2024: IIT TIRUPATI లో టీచింగ్ ఉద్యోగాలు..

DETAILS:

1. అసిస్టెంట్ ప్రొఫెసర్ గ్రేడ్-I

2.అసిస్టెంట్ ప్రొఫెసర్ గ్రేడ్-II (కాంట్రాక్ట్)

3. అసోసియేట్ ప్రొఫెసర్

4. ప్రొఫెసర్

Sectors:

  • కెమికల్ ఇంజనీరింగ్,
  • కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్,
  • ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, మ్యాథమెటిక్స్ అండ్ స్టాటిస్టిక్స్, ఫిజిక్స్, హ్యుమానిటీస్ అండ్ సోషల్ సైన్సెస్,
  • కెమిస్ట్రీ,
  • సివిల్ అండ్ ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్,
  • మెకానికల్ ఇంజనీరింగ్,
  • మెటీరియల్స్ సైన్స్ మరియు ఇంజనీరింగ్.

Eligibility :

సంబంధిత విభాగంలో డిగ్రీ, పీజీ, పీహెచ్డీ ఉత్తీర్ణులై ఉండాలి. బోధన/పరిశోధన అనుభవం కూడా తప్పనిసరి.

Age limit:

  • అసోసియేట్ ప్రొఫెసర్ 45 సంవత్సరాలు.
  • అసిస్టెంట్ ప్రొఫెసర్ గ్రేడ్-I 38 సంవత్సరాలు.
  • అసిస్టెంట్ ప్రొఫెసర్ గ్రేడ్-II 35 సంవత్సరాలు.

Application Fee: Nil

Pay and allowances: రూ. 1,00,000  మరియు ఇతర అలవెన్సులు.

ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 29/02/2024

వెబ్సైట్: https://www.iittp.ac.in

Flash...   AP DSC 2024 కి అప్లై చేసారా..అధికారిక లింక్ ఇదే.. చివరి తేదీ ఎప్పుడంటే?