క్వాలిటీ కౌన్సిల్ లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

క్వాలిటీ కౌన్సిల్ లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

క్వాలిటీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్ 2024:
క్వాలిటీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (QCI) వివిధ పోస్టుల కోసం నోటిఫికేషన్‌ను విడుదల చేసింది.

మొత్తం ఖాళీలు: 93

పోస్టుల వివరాలు – ఖాళీలు:

1. Deputy Director (NABL): 9 Posts

2. Assistant Director(NABL): 18 Posts

3. Accreditation Officer (NABL): 15 Posts

4. Executive Officer(NABL): 8 Posts

5. Senior Director (NABH): 1 post

6. Joint Director(NABH): 2 posts

7. Deputy Director (NABH): 1 post

8. Assistant Director (NABH): 4 Posts

9. Accreditation Officer (NABH): 11 Posts

10. Executive Officer (NABET): 8 Posts

11. Deputy Director (PADD): 1 post

12. Assistant Director (PADD): 2 Posts

13. Deputy Director(TCB): 1 post

14. Executive Officer(TCB): 2 Posts

15. Deputy Director (QGID): 1 post

16. Assistant Director (QGID): 2 Posts

17. Executive Officer(QGID): 3 Posts

18. Assistant Director (HR & Admin): 1 post

19. Administrative Officer (HR & Admin): 2 Posts

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోండి.

దరఖాస్తులకు చివరి తేదీ: ఫిబ్రవరి 21, 2024

వెబ్‌సైట్: https://qcin.org/careers

Flash...   10th , ITI అర్హతతో.. NCL లో 1140 అప్రెంటీస్ పోస్టులు.. అప్లై చేసుకోండిలా