OTT Movies: ఒక్క రోజే OTT లో 11 సినిమాలు.. ప్రేక్షకులకి పండగే ఇక

OTT Movies: ఒక్క రోజే OTT లో 11 సినిమాలు.. ప్రేక్షకులకి పండగే ఇక

Busy life ను గడుపుతున్న సినీ ప్రేమికులను అలరించేందుకు ప్రతి వారం ఓ కొత్త సినిమా రెడీ అవుతోంది. థియేటర్లకు వెళ్లి సినిమా చూసే సమయం లేని వారు కూడా హాయిగా ఇంట్లో కూర్చుని సినిమాలను enjoy చేయవచ్చు. ఇప్పటి వరకు OTT లో రకరకాల జోనర్ సినిమాలు ప్రేక్షకులను అలరిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు వాటితో పాటు మరికొన్ని చిత్రాలు OTTలో ప్రేక్షకులను మెప్పించేందుకు సిద్ధంగా ఉన్నాయి. అయితే ఇక్కడ ఒక్కరోజు మాత్రమే అలరించడానికి 11 సినిమాలు సిద్ధంగా ఉన్నాయి. సినీ ప్రేమికులకు ఇది శుభవార్తే. ఇది కాకుండా, మరో 3 సినిమాలు ఈరోజు ప్రారంభంలో ప్రసారం కానున్నాయి.

అయితే ఈ వారం థియేటర్లలో పెద్దగా సినిమాలు లేవు. అన్నీ చిన్న సినిమాలే. ఇక వాటిలో.. ఆర్జీవీ తత్తయ్య, వైవా హర్ష సుందరం మాస్టర్, మలయాళ మెగాస్టార్ మమ్ముట్టిల భ్రమయుగం సినిమాలు థియేటర్లలోకి రావడానికి సిద్ధంగా ఉన్నాయి. ఇదిలా ఉంటే గత రెండు వారాల నుంచి దాదాపు సంక్రాంతి సినిమాలు ఓటీటీలో సందడి చేస్తున్నాయి. దీంతో OTTలో సినిమా ప్రేమికులను అలరించేందుకు కొత్త కంటెంట్ సినిమాలు, web series లు సిద్ధమయ్యాయి. మరి ఆ సినిమాలు ఏంటి, ఎక్కడ streaming అవుతున్నాయో చూద్దాం.

Amazon Prime Video:

  • The Winchesters- February 22
  • Apartment 404 Korean (Web Series) – February 23
  • Poacher (Telugu Dubbed Web Series)- February 23
  • The Second Best Hospital in the Galaxy (Cartoon Series) – February 23

Netflix OTT:

  • Avatar and the Last Airbender (Web Series) – February 22
  • South Pa (English film)- February 22
  • Through My Window 3: Looking at You (Spanish film) – February 23
  • Me Culpa (Netflix Movie) – February 23
  • Formula 1: Drive to Survive Season 6 (Documentary Series) – February 23
  • The Indrani Mukherjee Story: The Buried Truth (Documentary Series) – February 23
  • Everything Everywhere All at Once- February 23
  • Marshall the Shell with Shoes On- February 24
Flash...   ఈవారం OTTకి వస్తున్న క్రేజీ సినిమాలివే .. ఆడియన్స్ కి పండగే ..

Disney Plus Hotstar OTT:

  • Will Trent Season 2 (English Movie) – February 21
  • Star Wars: The Bad Batch (English Animated Movie) – February 21
  • Malaikottai Valiban (Malayalam Movie)- February 23
  • Summer House Season 8 (Web Series) – Jio Cinema – February 23
  • Saw X (American Horror Movie) – Lion’s Gate Play – February 23

ఈ వారం OTTలో 21 సినిమాలు విడుదల కానుండగా, శుక్రవారం (ఫిబ్రవరి 23) ఒక్కరోజే 11 సినిమాలు streaming కు సిద్ధంగా ఉన్నాయి. దాదాపు అన్నీ ఇప్పటికేstreaming అవుతున్నాయి. అలాగే ఈరోజు అంటే గురువారం (February 22) 3 సినిమాలు విడుదలయ్యాయి. అయితే ఈ వారం Poacher Web Series The Indrani Mukherjee Story The Buried Truth Documentary Series , Malaikottai Valiban Movie, Avatar and the Last Airbender Series వంటి 4 series సినీ ప్రేమికులకు బాగా ఆసక్తిని కలిగిస్తున్నాయి.