Posted inJOBS నెలకి రు. 75,000 జీతం తో IIT మద్రాస్ లో టీచింగ్ పోస్ట్ లు .. అప్లై చేయండి Posted by By Sunil February 3, 2024 ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మద్రాస్- తాత్కాలిక ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.వివరాలు:* ప్రాజెక్ట్ అసోసియేట్: 01 పోస్ట్అర్హతలు: యూజీ, పీజీ ఉత్తీర్ణతతోపాటు పని అనుభవం ఉండాలి.Selection : రాత పరీక్ష, స్కిల్ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా.Pay scales: నెలకు రూ.40,000 – రూ.75,000.ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: 15-02-2024.Download Notification: Click here Flash... నెలకి రెండు లక్షల పైగా జీతం లో టీచింగ్ ఉద్యోగాలు.. వివరాలు ఇవే.. Sunil View All Posts Post navigation Previous Post NCLT లో 24 లా రిసెర్చ్ అసోసియేట్ పోస్టులు .. వివరాలు ఇవే.Next PostCBIR: నెలకి 1,12,000 జీతం తో సీబీఆర్ఐ లో టెక్నికల్ అసిస్టెంట్ పోస్టులు