Pharmacist Notification: ఫార్మసిస్ట్ గ్రేడ్- 2 ఉద్యోగాలకి నోటిఫికేషన్ విడుదల…

Pharmacist Notification: ఫార్మసిస్ట్ గ్రేడ్- 2 ఉద్యోగాలకి నోటిఫికేషన్ విడుదల…

ఉమ్మడి ఉత్తరాంధ్ర జిల్లాల్లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఖాళీగా ఉన్న ఫార్మసిస్ట్ గ్రేడ్-2 పోస్టుల భర్తీకి రీజనల్ మెడికల్ హెల్త్ డైరెక్టర్ డాక్టర్ బి.సుజాత (విశాఖ, జోన్) నోటిఫికేషన్ విడుదల చేశారు.

శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లా, అల్లూరి సీతారామాజు, అనకాపల్లి, విశాఖ జిల్లాలో ఖాళీగా ఉన్న 8 ఫార్మసిస్ట్ గ్రేడ్-2 పోస్టులను భర్తీ చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.

ఈ నెల 27న దరఖాస్తులు స్వీకరించనున్నట్లు ఆమె తెలిపారు.

పూర్తి చేసిన దరఖాస్తులను రేసవానిపాలెంలోని రీజనల్ డైరెక్టర్ ఆఫ్ హెల్త్ కార్యాలయంలో సమర్పించాలి.

Intermediate qualification with D. Pharma/ B.Pharma Passed Candidates Only Eligible.

For details: https://nagendrasvst.wordpress.com/

It has been embedded in the website.

Candidates of OC should pay Rs. 500, Candidates belonging to other castes should pay Rs. 300. The demand draft should be taken and attached to the application.

Dr. Sujatha informed that a DD should be taken in the name of the Regional Director, Medical and Health Department, Visakhapatnam.

Flash...   Group B&C Jobs: పది ఇంటర్ అర్హత తో DGHS వైద్య సంస్థల్లో 487 వివిధ రకాల ఉద్యోగాల భర్తీ...