నెలకి 1లక్ష పైనే జీతం.. అసిస్టెంట్ కెమిస్ట్ ఉద్యోగాలు

నెలకి 1లక్ష పైనే జీతం.. అసిస్టెంట్ కెమిస్ట్ ఉద్యోగాలు

Andhra Pradesh Public Service Commission … AP Ground Water Service. లో Assistant Chemist ఖాళీల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది. అర్హత గల అభ్యర్థులు april 1 నుండి april 21 వరకు online లో దరఖాస్తు చేసుకోవాలి.

ప్రకటన వివరాలు:

Assistant Chemist: 04 Posts

అర్హత: MSc (Chemistry/Applied Chemistry ) లేదా డిగ్రీ (Chemical Engineering/Chemical Technology ) ఉత్తీర్ణులై ఉండాలి.

వయోపరిమితి: 01/07/2024 నాటికి 18 నుండి 42 సంవత్సరాల మధ్య ఉండాలి.

Pay Scale : నెలకు రూ.48,440-1,37,220.

ఎంపిక ప్రక్రియ: Computer Based Recruitment Test, Computer Proficiency Test, Verification of Certificates మొదలైన వాటి ఆధారంగా ఎంపిక ఉంటుంది.

దరఖాస్తు రుసుము: రూ.370Computer Based Recruitment Test, Computer Proficiency Test, Verification of Certificates , వికలాంగులు, Ex-Servicemen అభ్యర్థులకు రూ.250.

Online దరఖాస్తు తేదీలు: 01/04/2024 నుండి 21/04/2024 వరకు.

Download Notification pdf

Flash...   AP లో నెలకి 80 వేల జీతం తో జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలు .. డిగ్రీ ఉంటె చాలు