టీచర్లు FA 3 మార్కులు ఆన్లైన్ చేయుటకు లింక్ ఇదే.. త్వరగా చేసెయ్యండి .. FA3 MARKS Online link

టీచర్లు FA 3 మార్కులు ఆన్లైన్ చేయుటకు లింక్ ఇదే.. త్వరగా చేసెయ్యండి .. FA3 MARKS Online link

టీచర్ లు FA 3 మార్కులు ఆన్లైన్ చేయుటకు లింక్ cse వారు వెబ్సైటు లు ఆప్షన్ ఎనేబుల్ చేశారు..

గత నెలలో జరిగిన పరీక్షల మార్కులు అన్ని తరగతులు విద్యార్థి వారి వెబ్సైటు లో ఆన్లైన్ చేయాలి..

ఈ కింది ఆఫిసిఅల్ వెబ్సైటు నంది నేరుగా మీ స్కూల్ విద్యార్థుల మార్కులు ఆన్లైన్ చేయాలి .

HOW TO ENTER FA3 MARKS OPNLINE 

  • స్టూడెంట్ ఇన్ఫో వెబ్సైటు లో స్కూల్ DISE కోడ్ తో లాగిన్ అవ్వాలి
  • CSE మర్క్స్ ఆన్లైన్ ట్యాబు ఎంచుకుని దానిలో కల FA 3 మర్క్స్ ఎంట్రీ ఆప్షన్ ఎంచుకోవాలి
  • క్లాస్ మరియు అకాడమిక్ ఇయర్ ఎంచుకోవాలి
  • లాంగ్వేజ్ మరియు సబ్జస్ట్ ఎంచుకోవాలి
  • తరగతి వారి విద్యార్థుల లిస్ట్ కనబడుతుంది.
  • ఒక్కక్కరి మర్క్స్ ఎంట్రీ చేసి సబ్మిట్ చేయాలి
Flash...   Class 6 - 10 Maths Digital lesson plans without watermark