UPSC Civil Services 2024: సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ 2024.. 1056 పోస్ట్ ల కొరకు నోటిఫికేషన్ విడుదల

UPSC Civil Services 2024: సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ 2024..  1056 పోస్ట్ ల కొరకు నోటిఫికేషన్ విడుదల

యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ (CSE) 2024 నోటిఫికేషన్ను విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా వివిధ సివిల్ సర్వీసెస్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది. ఈ ప్రకటన ద్వారా 1,056 ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. అభ్యర్థులు ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. డిగ్రీ చివరి సంవత్సరం చదువుతున్న అభ్యర్థులు కూడా అర్హులే.

Post Details:

Civil Services (Preliminary) Examination- 2024

Total Vacancies: 1,056.

Services:

  • 1. Indian Administrative Service
  • 2. Indian Foreign Service
  • 3. Indian Police Service
  • 4. Indian Audit and Accounts Service, Group ‘A’
  • 5. Indian Civil Accounts Service, Group ‘A’
  • 6. Indian Corporate Law Service, Group ‘A’
  • 7. Indian Defense Accounts Service, Group ‘A’
  • 8. Indian Defense Estates Service, Group ‘A’
  • 9. Indian Information Service, Group ‘A’
  • 10. Indian Postal Service, Group ‘A’
  • 11. Indian P&T Accounts and Finance Service, Group ‘A’
  • 12. Indian Railway Protection Force Service, Group ‘A’
  • 13. Indian Revenue Service (Customs & Indirect Taxes) Group ‘A’
  • 14. Indian Revenue Service (Income Tax) Group ‘A’
  • 15. Indian Trade Service, Group ‘A’ (Grade-3)
  • 16. Indian Railway Management Service, Group ‘A’
  • 17. Armed Forces Headquarters Civil Service, Group ‘B’ (Section Officer Grade)
  • 18. Delhi, Andaman and Nicobar Islands, Lakshadweep, Daman and Diu, Dadra and Nagar Haveli Civil Service, Group ‘B’
  • 19. Delhi, Andaman and Nicobar Islands, Lakshadweep, Daman & Diu, Dadra and Nagar Haveli Police Service, Group ‘B’
  • 20. Pondicherry Civil Service, Group ‘B’
  • 21. Pondicherry Police Service, Group ‘B’
Flash...   డిగ్రీ అర్హత తో UPSC నుంచి EPFO లో 323 పర్సనల్ అసిస్టెంట్ పోస్టులు కొరకు నోటిఫికేషన్

Eligibility: అభ్యర్థులు ఏదైనా డిగ్రీ లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణులై ఉండాలి. డిగ్రీ చివరి సంవత్సరం చదువుతున్న అభ్యర్థులు కూడా అర్హులే.

Age limit: అభ్యర్థుల వయస్సు 01-08-2024 నాటికి 21 సంవత్సరాలు ఉండాలి. అలాగే 32 ఏళ్లు మించకూడదు. అంటే 02-08-1992 నుండి 01-08-2003 మధ్య జన్మించారు. reserved category కి వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.

No.of attempts: జనరల్ కోసం ఆరు, OBCలు మరియు వికలాంగులకు తొమ్మిది (GL, EWS, OBC). SC/ST అభ్యర్థులకు అపరిమితంగా.

ఎంపిక ప్రక్రియ: రాత పరీక్ష (prelims, mains), interview, rule of reservation ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

Exam pattern: preliminary పరీక్షలో రెండు పేపర్లు ఉంటాయి. ఒక్కో పేపర్కు 2 గంటల్లో 200 మార్కులు ఉంటాయి. ఈ పరీక్షలు ఉదయం మరియు మధ్యాహ్నం రెండు సెషన్లలో జరుగుతాయి. రెండు పేపర్లలోని ప్రశ్నలు objective type multiple choice గా ఉంటాయి. రెండో పేపర్ General Studies qualifying paper గా ఉంటుంది. ఇందులో 33 శాతం అర్హత సాధించాలి. negative marking కూడా ఉంటుంది. Prelims లో అర్హత సాధించిన అభ్యర్థులు Mains రాయడానికి అనుమతించబడతారు. మెయిన్స్ పరీక్షలు 1750 మార్కులకు ఉంటాయి. చివరగా Personality Test (Interview ) 275 మార్కులకు ఉంటుంది. UPSC మొత్తం 2025 మార్కులకు పరీక్షలను నిర్వహిస్తుంది.

How to apply:

అభ్యర్థులు online లో దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తు రుసుము: OBC/ఇతర అభ్యర్థులకు రూ.100 (SC/ST/PWD అభ్యర్థులకు ఫీజు మినహాయింపు).

AP మరియు తెలంగాణ రాష్ట్రాల్లో ప్రాథమిక పరీక్షా కేంద్రాలు:

  • అనంతపురం,
  • హైదరాబాద్,
  • తిరుపతి,
  • విజయవాడ,
  • విశాఖపట్నం,
  • వరంగల్.

AP మరియు తెలంగాణ రాష్ట్రాల్లోని ప్రధాన పరీక్షా కేంద్రాలు: హైదరాబాద్, విజయవాడ.

ముఖ్యమైన తేదీలు:

Online దరఖాస్తులు ప్రారంభం: 14.02.2024.

Online దరఖాస్తులకు చివరి తేదీ: 05.03.2024.

Download UPSC CIVILS EXAM 2024 Detailed Notification pdf

Flash...   Civils 2024 Notification: UPSC 1056 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల.. పరీక్ష విధానం, సిలబస్‌, ప్రిపరేషన్‌ …