Vivo V30 Pro: ఈ నెల 28న వివో వీ30 ప్రో ఫోన్ ఆవిష్కరణ.. ఇవీ స్పెషిఫికేషన్స్..!

Vivo V30 Pro: ఈ నెల 28న వివో వీ30 ప్రో ఫోన్ ఆవిష్కరణ.. ఇవీ స్పెషిఫికేషన్స్..!

Vivo V30 Pro | ప్రముఖ Chinese smartphone తయారీ సంస్థ వివో తన Vivo V 30 Pro phone ను ఈ నెలాఖరులో global market లో విడుదల చేయనుంది. India లో ఎప్పుడు లాంచ్ అవుతుందనేది మాత్రం వెల్లడించలేదు.

120 Hz refresh rate , 3D curved display తో వస్తోంది. Zeiss lens triple camera setup తో అందుబాటులో ఉంది. ఇది 5000 mAh capacity గల battery ని కలిగి ఉంది. ఇది Green Sea , Night Black మరియు Pearl White Colors లో Lanch అవుతుంది.

Zeiss lens తో కూడిన 50- megapixel primary sensor camera with Zeiss lens, Aura Light camera తో click చేసేటప్పుడు సర్దుబాటు చేయగల రంగు ఉష్ణోగ్రత. Vivo V30 Pro ఫోన్లో 50- megapixel triple camera setup ఉంది. Selies లు మరియు video cals కోసం 50- megapixel triple camera ఉంది. ఇది MediaTek Dimensity 9200+ ప్రాసెసర్తో వస్తుంది. Phone Android 14 అవుట్ ఆఫ్ బాక్స్ వెర్షన్లో రన్ అవుతుంది.

Flash...   16GB ర్యామ్‌, Vivo ఫోన్ల సేల్ స్టార్ట్ అయింది.. బ్యాంకు కార్డులపై 10 % ధర తగ్గింపు!