Posted inAIIMS JOBS నెలకు రూ.67,700 జీతం తో AIIMS దేవఘర్ లో 100 సీనియర్ రెసిడెంట్ పోస్టులు Posted by By Sunil March 24, 2024 Jharkhand లోని Devgarh ఉన్న All India Institute of Medical Sciences (AIIMS) Senior Resident పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.ఖాళీల వివరాలు:Senior Resident (Non-Academic): 100 PostsDepartments: Anesthesiology, Anatomy, Biochemistry, Cardiology, Dental Surgery, Endocrinology, Forensic Medicine, Gastroenterology, General Medicine, General Surgery, Microbiology, Neonatology, Nephrology, Neurology, Nuclear Medicine etc.అర్హత: గుర్తింపు పొందిన University/ Institute నుంచి PG Degree (MD/ MS/ DNB) ఉత్తీర్ణత.గరిష్ట వయోపరిమితి: 45 సంవత్సరాలు.జీతం: నెలకు రూ.67,700.దరఖాస్తు రుసుము: UR రూ.3000. OBCలకు 1000. SC/ST/PWD/మహిళా అభ్యర్థులకు ఫీజు చెల్లింపు నుండి మినహాయింపు ఉంది.దరఖాస్తులను పంపాల్సిన చిరునామా: Registrar’s Office , 4th Floor, AIIMS, Devipur (Academic Block), Devgarh, Jharkhand.దరఖాస్తులకు చివరి తేదీ: 31-03-2024 Flash... AP ఇంటర్ అర్హతతోనే సాప్ట్‌వేర్ ఉద్యోగం.. HCL తో నైపుణ్యాభివృద్ధి సంస్థ ఒప్పందం Sunil View All Posts Post navigation Previous Post నెలకి రు 31,000 జీతం తో కురుక్షేత్ర నిట్ లో ఉద్యోగాలు.. వివరాలు ఇవే.Next PostBusiness Idea: రూ.2 లక్షల పెట్టుబడితో నెలకు పది లక్షల వ్యాపారం.. తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు