డిగ్రీ తో ఇండియన్ బ్యాంకులో 146 స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టులు

డిగ్రీ తో ఇండియన్ బ్యాంకులో 146 స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టులు

Indian Bank… is inviting online applications from eligible candidates for the posts of Specialist Officer in Scale 1, 2, 3 and 4 in IB branches across the country.

Vacancy Details:

1. Chief Manager

2. Senior Manager

3. Assistant Manager

4. Manager

Total Number of Posts: 146.

Disciplines: Credit, NR Business Relationship, Security, MSME Relationship, Digital Marketing, SEO and Website Specialist, Social Media Specialist, Creatives Expert, Forex/ Trade Finance,
Treasury dealer, trading/arbitrage in currency futures, trading in interbank, equity dealer etc

అర్హత: సంబంధిత విభాగంలో CA/ CWA/ ICWA, Degree, PG Degree/ Diploma ఉత్తీర్ణతతోపాటు పని అనుభవం.

ఎంపిక ప్రక్రియ: దరఖాస్తుల Shortlist of Applications, Written/ Online Test, Interview మొదలైన వాటి ఆధారంగా.

దరఖాస్తు రుసుము: రూ.1000. SC/ST/PWD అభ్యర్థులకు రూ.175.

Online దరఖాస్తుకు చివరి తేదీ: 01-04-2024.

Download Notificcation pdf

Flash...   నెలకి లక్ష పైనే జీతం తో AP లో అసిస్టెంట్ డైరెక్టర్ ఉద్యోగాలు