ఏపీ లో 18 నుంచి వొంటి పూట బడులు. అధికారిక ఉత్తర్వులు విడుదల..

ఏపీ లో 18 నుంచి వొంటి పూట బడులు. అధికారిక ఉత్తర్వులు విడుదల..

రాష్ట్రంలో విపరీతమైన వేడిని దృష్టిలో ఉంచుకుని ఈసారి మార్చి 18 నుంచి పాఠశాలలకు వొంటి పూట బడులు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ కీలక ప్రకటన చేశారు. ఏటా నిర్వహిస్తున్నట్లే ఈసారి కూడా మార్చి 15 నుంచి వేసవి పాఠశాలలు నిర్వహించాలని భావించినా మూడు రోజులు ఆలస్యంగా అంటే మార్చి 18 నుంచి నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది.

రాష్ట్ర ప్రభుత్వ పాఠశాలల్లో ఈ నెల 18 నుంచి పదో తరగతి పరీక్షలు జరగనున్నాయి. దీంతో పలు పాఠశాలలను 10వ తరగతి పరీక్షా కేంద్రాలకు కేటాయించారు. అలాగే కొన్ని పాఠశాలల్లో పదో తరగతి పరీక్షలకు కొంత భాగాన్ని కేటాయించారు. ఈ నేపథ్యంలో మిగిలిన విద్యార్థులకు 18వ తేదీ నుంచి వొంటి పూట బడులు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నెల 18 నుంచి వొంటి పూట బడులు నిర్వహించాలని అధికారిక ఉత్తర్వులు వెలువడ్డాయి.

Strictly implement the half-a-day school timings as per School academic calendar.

 2nd Saturday in the month of April should be counted as working day.

 Adequate drinking water should be provided in all schools with the support of Gram Panchayat & RWS Department wherever and whenever required.

 Classes shall not be conducted in the open areas / under the trees etc., under any circumstances.

 Keep handy some Oral Re-hydration Solution (ORS) sachets in every school for use of Students, in coordination with the Medical & Health Department for use in case if any child affected by Sun / Heat stroke.

 Provide buttermilk during Mid Day Meals in coordination with local community / Voluntary organizations.

Flash...   Diwali 2023 : దీపావళి పండుగ సెలవు ఎప్పుడంటే..?

 Mid-day-meals should be prepared and supplied to the students at the end of school hours and then send students to their homes.

 Monitor the above measures closely with the Head Masters, Inspecting Officers and other officials and see that all precautions are taken to avoid any hardship to the Students / Teachers.

The above instructions shall not affect the schedule already issued for the SA -2 exams scheduled for classes 1 to 9.