ITI డిప్లొమా తో సింగరేణి సంస్థలో 327 ఎగ్జిక్యూటివ్, నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు

ITI డిప్లొమా తో సింగరేణి సంస్థలో 327 ఎగ్జిక్యూటివ్, నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు

Bhadradri Kothagudem District Kothagudem Singareni Collieries Company Limited వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి ఉద్యోగ ప్రకటన విడుదల చేసింది. Executive Cadre/Non-Executive Cadre లో 327 ఖాళీలను భర్తీ చేయాల్సి ఉంది. March 15 నుండి May 4 వరకు దరఖాస్తు చేసుకోండి.

Vacancies Details:

I. Executive Cadre

  • 1. Management Trainee (E&M), E2 Grade: 42 Posts
  • 2. Management Trainee (Systems), E2 Grade: 07 Posts

II. Non-Executive (NCWA) Cadre

  • 3. Junior Mining Engineer Trainee (JMET), T&S Grade-C: 100 Posts
  • 4. Assistant Foreman Trainee (Mechanical), T&S Grade-C: 09 Posts
  • 5. Assistant Foreman Trainee (Electrical), T&S Grade-C: 24 Posts
  • 6. Fitter Trainee, Cat-I: 47 Posts
  • 7. Electrician Trainee, Cat-I: 98 Posts

Total Number of Posts: 327.

అర్హత: సంబంధిత విభాగంలో ITI, Diploma, Degree, PG ఉత్తీర్ణత.

గరిష్ట వయోపరిమితి: 30 ఏళ్లు మించకూడదుSC, ST, BC, Divyang ఐదేళ్ల సడలింపు ఉంటుంది.

ముఖ్యమైన తేదీలు:

Online దరఖాస్తు ప్రారంభం: 15-03-2024.

Online దరఖాస్తులకు చివరి తేదీ: 04-05-2024.

Download Notification pdf

Flash...   HPS: రామంతాపూర్ HPS లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల…