AIIMS: రాయపూర్ ఎయిమ్స్ లో ఉద్యోగాలు.. లక్షల్లో జీతం .. పూర్తి వివరాలు ఇవే.

AIIMS: రాయపూర్ ఎయిమ్స్ లో ఉద్యోగాలు.. లక్షల్లో జీతం .. పూర్తి వివరాలు ఇవే.

All India Institute of Medical Sciences , Raipur శాశ్వత ప్రాతిపదికన బ్యాక్లాగ్ ఖాళీల భర్తీకి అర్హులైన SC/ST/OBC/PWD అభ్యర్థుల నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.

Details:

1. Professor

2. Additional Professor

3. Associate Professor

4. Assistant Professor

Total Vacancies: 129.

Departments: Anesthesiology, Anatomy, Biochemistry, Burns and Plastic Surgery, Cardiology, Cardiothoracic Surgery, Clinical Haematology, Dermatology, Endocrinology and Metabolism, ENT, General Medicine, General Surgery, Hospital Administration

మొదలైనవి

అర్హతలు: Medical PG, MD, MS, MCH, DM, Doctorate degree తోపాటు సంబంధిత విభాగంలో teaching/research అనుభవం ఉండాలి.

వయోపరిమితి: Professor / Additional Professor Post లకు 58 ఏళ్లు, Associate Professor / Assistant Professor Post లకు 50 ఏళ్లు.

ఎంపిక ప్రక్రియ: విద్యార్హతలు, పని అనుభవం, Interview, Verification of Certificates తదితరాల ఆధారంగా.

దరఖాస్తు రుసుము: SC, ST, వికలాంగులు, మాజీ సైనికులకు ఫీజు లేదు. మిగతా వారందరికీ రూ.3000.

Online దరఖాస్తులు ప్రారంభం: 22-03-2024

Online దరఖాస్తుకు చివరి తేదీ: 21-04-2024.

Download Notification pdf

Flash...   నెలకి 88,000/- జీతం తో యునైటెడ్ ఇన్సూరెన్స్ లో 250 ఉద్యోగాలు.. అర్హతలు ఇవే.