ఎయిమ్స్ లో – నర్సింగ్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

ఎయిమ్స్ లో – నర్సింగ్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

AIIMS Recruitment Notification 2024: AIIMSలో Nursing Officer Jobs ..

👉AIIMS Institutions: AIIMS Bathinda, AIIMS Bhubaneswar, AIIMS Bilaspur, AIIMS Deoghar, AIIMS Gorakhpur, AIIMS Guwahati, AIIMS Kalyani, AIIMS Mangalagiri, AIIMS Nagpur, AIIMS Rae Bareilly, AIIMS New Delhi, AIIMS Patna, AIIMS Raipur, AIIMS Vijaypur.

అర్హత: గుర్తింపు పొందిన Institute or University నుండి B.Sc (Hons) Nursing / B.Sc Nursing లేదా B.Sc (Post Certificate )/ Basic B.Sc Nursing మొదలైన వాటిలో ఉత్తీర్ణులై ఉండాలి. State/Indian Nursing Council లేదా State/Indian Nursing , Midwives లుగా registered అయి ఉండాలి.

వయస్సు: 18 నుండి 30 సంవత్సరాలు. Reservation వర్గాలకు గరిష్ట వయోపరిమితిలో సడలింపు.

జీతం: రూ.9,300/- నుండి రూ.34,800+ గ్రేడ్ పే రూ.4600/-

పరీక్ష సరళి: NORSET పరీక్షను రెండు దశల్లో నిర్వహిస్తారు. అవి.. Preliminary Exam, Main Exam. వీటి ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

దరఖాస్తు విధానం: Online లో దరఖాస్తు చేసుకోండి.

Online దరఖాస్తులకు చివరి తేదీ: 17/03/2024

For more info visit: : https://www.aiimsexams.ac.in/

Flash...   PGCIL లో 184 ఇంజనీర్‌ ట్రైనీ పోస్టులు.. ఎంపిక విధానం ఇలా..