పదవ తరగతి పాస్ చాలు.. నెలకి 61,000/- జీతం తో BSF లో ఎయిర్ వింగ్ గ్రూప్-సి పోస్టులు

పదవ తరగతి పాస్ చాలు.. నెలకి 61,000/- జీతం తో BSF లో ఎయిర్ వింగ్ గ్రూప్-సి పోస్టులు

Union Ministry of Home Affairs, Directorate General Border Security Force Air Wing Group- ‘C’ (Non-Gazetted Non-Ministerial ) పోస్టుల కోసం అర్హులైన పురుష మరియు మహిళా అభ్యర్థుల నుండి Online దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.

Vacancy Details:

1. Assistant Aircraft Mechanic (ASI): 08 Posts

2. Assistant Radio Mechanic (ASI): 11 Posts

3. Constable (Storeman): 03 Posts

Total No. of Posts: 22.

Trades: Mechanical, Avionics.

అర్హత: 10వ తరగతి, పని అనుభవంతోపాటు సంబంధిత విభాగంలో Diploma pass . నిర్దిష్ట భౌతిక ప్రమాణాలకు అనుగుణంగా ఉండాలి.

వయోపరిమితి: AAM/ARM ఖాళీలకు 28 ఏళ్లు మించకూడదు. Constable posts 20 నుంచి 25 ఏళ్ల మధ్య ఉండాలి.

జీతం అలవెన్సులు: AAM/ARM ఖాళీలకు నెలకు రూ.29,200-92,300; Constable posts రూ.21,700-69,100 చెల్లిస్తారు.

ఎంపిక ప్రక్రియWritten Test, Physical Standards Test, Physical Efficiency Test, Medical Examination, Document Verification ఆధారంగా ఎంపిక ఉంటుంది.

దరఖాస్తు రుసుము: రూ.147.20 (SC, ST, మహిళలు, ESM అభ్యర్థులకు ఫీజు చెల్లింపు నుండి మినహాయింపు ఉంది).

దరఖాస్తు విధానం: Online ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

Online దరఖాస్తుకు చివరి తేదీ: 15-04-2024.

Flash...   నెలకి రూ.44,023 జీతం తో జిల్లా మహిళా, శిశు సంక్షేమ విభాగంలో ఉద్యోగాల భర్తీ కి నోటిఫికేషన్..