కాటన్ యూనివర్సిటీలో 167 టీచింగ్ పోస్టులు కొరకు అప్లై చేయండి

కాటన్ యూనివర్సిటీలో 167 టీచింగ్ పోస్టులు కొరకు అప్లై చేయండి

Guwahati లోని Cotton University, regular ప్రాతిపదికన teaching posts భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.

Vacancy Details:

1. Professor: 21 Posts

2. Associate Professor: 46 Posts

3. Assistant Professor: 100 Posts

Total Vacancies: 167.

అర్హత: పని అనుభవంతోపాటు సంబంధిత విభాగంలో

Eligibility: Must have passed Master’s Degree, Ph.D ఉత్తీర్ణులై ఉండాలి.

విభాగాలు: Anthropology, Botany, English, Maths, History, Law, Physics, Zoology, Commerce, Hindi, Psychology మొదలైనవి.

దరఖాస్తులను ఈ-మెయిల్‌కు పంపాలి: recruit2024@cottonuniversity.ac.in

దరఖాస్తులు పంపాల్సిన చిరునామా: The Registrar, Cotton University, Panbazar, Guwahati-781001.

soft copies పంపడానికి చివరి తేదీ: 02-04-2024.

hard copies పంపడానికి చివరి తేదీ: 08-04-2024

Download Notification pdf

Flash...   డైరెక్ట్ జాబ్.. టెస్ట్ లేదు. ఆర్టీసీలో ఉద్యోగాలు. నెలకి 50 వేలు జీతం. వివరాలు ఇవే.