నెలకి లక్ష పైనే జీతం తో BEL లో అసిస్టెంట్ ఇంజనీర్ ఉద్యోగాలు ..

నెలకి లక్ష పైనే జీతం తో BEL లో అసిస్టెంట్ ఇంజనీర్ ఉద్యోగాలు ..

Bharat Electronics Limited, Bangalore is inviting offline applications for the posts of Senior Assistant Enginee పోస్టుల భర్తీకి ఆఫ్‌లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.

వివరాలు:

Senior Assistant Engineer: 24 Posts

అర్హత: సంబంధిత విభాగంలో  Diploma  ఉత్తీర్ణతతోపాటు 15 ఏళ్ల పని అనుభవం.

జీతం: నెలకు రూ.30,000 – రూ.1,20,000.

వయోపరిమితి: 50 ఏళ్లు మించకూడదు.

పని ప్రదేశాలు: Guwahati, Delhi, Srinagar, Mumbai, Kochi, Karwar, Port Blair, Visakhapatnam.

ఎంపిక ప్రక్రియ: రాత పరీక్ష, , Interview మొదలైన వాటి ఆధారంగా.

Offline  దరఖాస్తుకు చివరి తేదీ: 20-03-2024.

Download notification pdf

Flash...   Bank Jobs: ఈ మూడు ప్రభుత్వ బ్యాంకుల్లో 2,131 ఉద్యోగాలకి నోటిఫికేషన్.. పూర్తి వివరాలు ఇవే..