నెలకి రు . 57,000 జీతం తో HAL లో డిప్లొమా టెక్నీషియన్ పోస్ట్ లు ..

నెలకి రు . 57,000 జీతం తో HAL లో డిప్లొమా టెక్నీషియన్ పోస్ట్ లు ..

Hindustan Aeronautics Limited, Bengaluru. … కింది విభాగాల్లో Diploma Technician posts భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.

Post Details:

* Diploma Technician: 137 Posts

Departments: Mechanical, Electrical, Electronics.

అర్హత: పని అనుభవంతోపాటు Mechanical/ Production/ Electrical/ Electrical and Electronics/ Electronics/ Electrical and Electronics/ Electronics and Communication/ Electronics and Telecommunication విభాగంలో Engineering Diploma ఉత్తీర్ణులై ఉండాలి.

వయోపరిమితి: 28 – 35 సంవత్సరాల మధ్య ఉండాలి. SC/ST candidates ఐదేళ్లు, OBCs కు మూడేళ్లు, దివ్యాంగులకు పదేళ్లు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.

జీతం: నెలకు రూ.23,000 – రూ.57,000.

ఎంపిక ప్రక్రియ: Written Test, Document Verification, Medical Examination మొదలైన వాటి ఆధారంగా.

Online దరఖాస్తులకు చివరి తేదీ: 16-03-2024.

వ్రాత పరీక్ష తేదీ: 24-03-2024.

Download Notification pdf

Flash...   నెలకి లక్ష పైనే జీతం తో డిగ్రీ తో CBRI లో ఉద్యోగాలు. వివరాలు ఇవే.