డైరెక్ట్ జాబ్.. టెస్ట్ లేదు. ఆర్టీసీలో ఉద్యోగాలు. నెలకి 50 వేలు జీతం. వివరాలు ఇవే.

డైరెక్ట్ జాబ్.. టెస్ట్ లేదు. ఆర్టీసీలో ఉద్యోగాలు. నెలకి 50 వేలు జీతం. వివరాలు ఇవే.

TSRTC: తెలంగాణ రాష్ట్రంలోని వివిధ డిపోల్లో ఖాళీల భర్తీకి notification విడుదల చేసిన తెలంగాణ ఆర్టీసీ తాజాగా మరో notification విడుదల చేసింది.

Telangana RTC. ఆధ్వర్యంలో హైదరాబాద్ తార్నాకలో నడుస్తున్న నర్సింగ్ కళాశాలలో పలు ఖాళీలను భర్తీ చేయనున్నారు.

Notification లో భాగంగా Professor, Assistant Professor and Tutor will be filled.

Notification లో భాగంగా తార్నాకలోని nursing college ఖాళీలను భర్తీ చేయనున్నారు.

👉 వీటిలో Professor -01,Assistant Professor -03, Tutor -02 ఖాళీలు ఉన్నాయి.

👉 ఈ పోస్టులకు MSc Nursing చేసి అనుభవం ఉన్న వారికి ప్రాధాన్యత ఉంటుంది.

👉ఎంపికైన అభ్యర్థులకు రూ. 20 వేల నుంచి రూ. 50 వేలు అందజేస్తారు. నేరుగా ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

ఇంటర్వ్యూ March 04, 2024న నిర్వహించబడుతుంది. ఉదయం 11.30 నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు ఇంటర్వ్యూలు నిర్వహించబడతాయి.

👉 ఇది తార్నాకలోని TSRTC నర్సింగ్ కళాశాలలో చేపట్టబడుతుంది. పూర్తి వివరాల కోసం ఈ నంబర్లను 7075009463, 8885027780 నంబర్ల లో సంప్రదించవచ్చని అధికారులు తెలిపారు.

Flash...   10వ తరగతి తో నెలకి రు. 69,000/- జీతం తో కానిస్టేబుల్ ఉద్యోగాలు. త్వరగా అప్లై చేయండి