నెలకి 1,80,000/- జీతం తో THDCIL లో ఇంజనీర్ ట్రైనీ పోస్ట్ లు .. వివరాలు ఇవే.

నెలకి 1,80,000/- జీతం తో THDCIL లో ఇంజనీర్ ట్రైనీ పోస్ట్ లు .. వివరాలు ఇవే.

Tehri Hydro Development Corporation India Limited  (THDCIL) Engineer Trainee.  పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.

ప్రకటన వివరాలు:

 Engineer Trainee: 10 Posts

విభాగాలు: Civil, Electrical, Mechanical, Electronics and Instrumentation.

అర్హత: సంబంధిత విభాగంలో BE, B.Tech, B.Sc (Engineering) ) ఉత్తీర్ణులై ఉండాలి మరియు గేట్-2023 స్కోర్ చేసి ఉండాలి.

వయోపరిమితి: 28.02.2024 నాటికి 30 ఏళ్లు మించకూడదు.

జీతం: నెలకు రూ.50,000 – రూ.1,80,000.

ఎంపిక ప్రక్రియ: GATE 2023 Score, Group Discussion, Personal Interview  మొదలైన వాటి ఆధారంగా.

దరఖాస్తు రుసుము: General/  / OBC/ EWS కేటగిరీకి రూ.600. SC/ ST/ Handicapped/ Ex-Servicemen  అభ్యర్థులకు ఫీజు లేదు.

Online Registration: దరఖాస్తుకు చివరి తేదీ: 29-03-2024

Download detailed notification pdf

Flash...   UCIL : యురేనియం కార్పొరేషన్‌లో 243 ఖాళీల భర్తీకి నోటిఫికేషన్‌.. పూర్తి వివరాలివే