Union Ministry of Home Affairs, Directorate General Border Security Force … Engineering Setup Group- ‘B’ (Non-Gazetted Non-Ministerial ) పోస్టుల కోసం అర్హులైన పురుష మరియు మహిళా అభ్యర్థుల నుండి Online దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.
Details:
1. Sub Inspector (Works): 13 Posts
2. Junior Engineer/ Sub Inspector (Electrical): 09 Posts
Total No. of Vacancies: 22.
అర్హత: Diploma (Civil/ Electrical Engineering ) ఉత్తీర్ణులై ఉండాలి. నిర్దిష్ట భౌతిక ప్రమాణాలకు అనుగుణంగా ఉండాలి.
వయోపరిమితి: 30 ఏళ్లు మించకూడదు.
జీత భత్యాలు: నెలకు రూ.35,400 – రూ.1,12,400.
ఎంపిక ప్రక్రియ: Written Test, Physical Standards Test, Physical Efficiency Test, Trade Test, Medical Examination, Document Verification ఆధారంగా ఎంపిక ఉంటుంది.