Fire-Boltt: ఆఫర్ అంటే ఇదే .. రూ.19 వేల స్మార్ట్ వాచ్ కేవలం రూ.1199 కే.. ఎలా అంటే?

Fire-Boltt: ఆఫర్ అంటే ఇదే .. రూ.19 వేల స్మార్ట్ వాచ్ కేవలం రూ.1199 కే.. ఎలా అంటే?

ప్రస్తుతం మార్కెట్లో smart phones వాడకంతో పాటు smart watches ల వినియోగం కూడా విపరీతంగా పెరిగిపోయింది. ప్రస్తుతం కొన్ని టెక్ కంపెనీలు market లో తక్కువ ధరకే అద్భుతమైన ఫీచర్లతో కూడిన smart watches లను విడుదల చేస్తున్నాయి.

ఈ smart watches లపై huge discounts ను కూడా ప్రకటిస్తున్నాయి. అందులో భాగంగా ఫైర్ బోల్ట్ కంపెనీ కూడా అద్భుతమైనoffer తీసుకొచ్చింది. వివరాల్లోకి వెళితే.. Fire-Boltt company చెందిన నింజా కాల్ pro plus smart watches . ఇది 1.83 అంగుళాలు. ఇందులో Bluetooth calling సదుపాయం ఉంది.

AI voice assistance కూడా ఉంది. 100 కంటే ఎక్కువ sports modes లు ఉన్నాయి. IP67 rating ను కలిగి ఉంది. ఇది 240 * 280 పిక్సెల్ల అధిక resolution ను కూడా కలిగి ఉంది.
ఈ smart watches గురించి వివరంగా పరిశీలిస్తే, ఇది 1.83 inch HD display ను కలిగి ఉంది. 46.48ఎమ్ఎమ్ డిస్ ప్లే వల్ల ప్రతి ఒక్కటీ చాలా అందంగా, కలర్ ఫుల్ గా కనిపిస్తుందని తెలిపారు. అంతేకాకుండా, ఇది 280 నిట్ల గరిష్ట ప్రకాశం కలిగి ఉంటుందని చెప్పబడింది. ఈ smart watches పూర్తిగా ఛార్జ్ అయితే 8 రోజులు పని చేస్తుందని, ఇదే Bluetooth calling సదుపాయాన్ని ఉపయోగిస్తే 5 రోజులు పని చేస్తుందని వివరించారు. ఈ వాచ్ని పూర్తిగా ఛార్జ్ చేయడానికి 2 గంటల సమయం పడుతుంది.

The charger తప్పనిసరిగా 3.7V నుండి 5V వరకు ఉండాలి. adapter or laptop output ద్వారా కూడా ఛార్జ్ చేయవచ్చు. 20 శాతానికి ఛార్జ్ చేయడానికి 30 నుండి 40 నిమిషాలు పడుతుంది. ఈ వాచ్లో సంగీతం నిల్వ చేయబడదు. కానీ AI voice assistant ద్వారా సంగీతాన్ని నియంత్రించవచ్చు. వాయిస్ కమాండ్స్ ఇaవ్వడం ద్వారా దీన్ని చేయవచ్చు. ఈ watch volume నియంత్రణ లేదు. కానీ కాల్ చేస్తున్నప్పుడు volume నియంత్రించవచ్చు. వాచ్లో అంతర్నిర్మిత స్పీకర్ మరియు మైక్రోఫోన్ ఉన్నాయి. అందువల్ల వాచ్ ద్వారా కాల్స్ స్వీకరించవచ్చు. ఈ వాచ్లో, మీరు Instagram, WhatsApp, Facebook వంటి social media platforms ల నుండి notifications లను పొందవచ్చు.

Flash...   PTron MaxPro: మార్కెట్‌లోకి రెండు కొత్త స్మార్ట్‌ వాచ్‌లు. ధర తక్కువ.. ఫీచర్లు అదుర్స్ .. !

ఈ వాచ్ ద్వారా ఆరోగ్యాన్ని చెక్ చేసుకోవచ్చు. దీని కోసం SpO2, హృదయ స్పందన రేటు, నిద్రsports tracking వంటి అనేక సౌకర్యాలు ఉన్నాయి. అలాగే ఈ వాచ్లో 100 sport modes లు ఉన్నాయి. ఫుట్బాల్, క్రికెట్, కబడ్డీ వంటి అనేక మ్యాచ్లను ట్రాక్ చేయవచ్చు. ఈ ఉత్పత్తి 1 smart watches , 1 మాన్యువల్, 1 ఛార్జింగ్ కేబుల్, 1 వారంటీ కార్డ్తో వస్తుంది. ఈ వాచ్ అసలు ధర రూ. 19,999Amazon దీనిని 94 శాతం తగ్గింపుతో రూ. 1199. ఇది 4.2/5 rating ను కలిగి ఉంది. ఇప్పటికే దాదాపు 22 వేల మంది కొనుగోలు చేశారు.