ఏపీ లో నెలకి 1,30,000 వరకు జీతం తో ఫిషరీస్ డెవలప్మెంట్ ఆఫీసర్ పోస్టులు

ఏపీ లో నెలకి 1,30,000 వరకు జీతం తో ఫిషరీస్ డెవలప్మెంట్ ఆఫీసర్ పోస్టులు

Andhra Pradesh Public Service Commission … AP Fisheries Service. Eligible candidates Fisheries Development Officer పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది. అర్హత గల అభ్యర్థులు April 23 నుండి May 13 వరకు online లో దరఖాస్తు చేసుకోవాలి.

ప్రకటన వివరాలు:

Fisheries Development Officer: 04 Posts

అర్హత: BFS ఉత్తీర్ణులై ఉండాలి.

వయోపరిమితి: 01/07/2024 నాటికి 18 నుండి 42 సంవత్సరాల మధ్య ఉండాలి.

Pay Scale : నెలకు రూ.45,830 – 1,30,580.

ఎంపిక ప్రక్రియComputer Proficiency Test, Verification of Certificates మొదలైన వాటి ఆధారంగా ఎంపిక ఉంటుంది.

దరఖాస్తు రుసుము: రూ.370. SC, ST, Handicapped, Ex-Servicemen candidates. రూ.250.

Online దరఖాస్తు తేదీలు: 23/04/2024 నుండి 13/05/2024 వరకు.

Download notification

Flash...   డిగ్రీ అర్హతతో RTC లో 150 ఉద్యోగాలు.. డైరక్ట్ ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక… వివరాలు ఇవే..