ఏపీ లో నెలకి 1,37,000 వరకు జీతం తో ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ జాబ్ లు

ఏపీ లో నెలకి 1,37,000 వరకు జీతం తో ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ జాబ్ లు

Andhra Pradesh Public Service Commission 37 Forest Range Officer Posts ల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.

Post Details:

* Forest Range Officers

మొత్తం ఖాళీల సంఖ్య: 37

Qualification: Degree. with equivalent qualification in Agriculture, Botany, Chemistry, Computer Applications / Computer Science, Engineering (Agriculture / Chemical / Civil / Computer / Electrical / Electronics /Mechanical) Environmental Science, Forestry, Geography, Horticulture, Mathematics, Physics, Statistics, Veterinary Science, Zoology Also should have physical/medical criteria as shown in the notification.

వయోపరిమితి: 18 నుండి 30 సంవత్సరాలు.

దరఖాస్తు రుసుము: ప్రతి దరఖాస్తుదారు రూ. 250 application processing fee పాటు, పరీక్ష రుసుము రూ. 120 చెల్లించాలి.

SC/ST, BC/X సైనికులు మొదలైన వారికి పరీక్ష రుసుము రూ. 120 నుంచి మినహాయింపు ఉంది.

జీతం: రూ. 48,000 నుండి రూ. 1,37,220.

దరఖాస్తు విధానం: online  ద్వారా.

పరీక్షా కేంద్రాలు:

శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, SPSR నెల్లూరు, చిత్తూరు, వైఎస్ఆర్ కడప, అనంతపురం, కర్నూలు.

ఎంపిక ప్రక్రియ: Screening and Mains Exams ఆధారంగా.

దరఖాస్తు విధానం: online  ద్వారా.

దరఖాస్తు ప్రారంభ తేదీ: 15-04-2024.

దరఖాస్తు చివరి తేదీ: 05-05-2024.

Notification pdf Download

Flash...   APPSC Notification 2024: ఏపీ నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. భారీగా ఉద్యోగాలు..