పది, ఇంటర్ తో భారీ గా ప్రభుత్వ ఉద్యోగాలు.. మొత్తం 2049 పోస్ట్ లు . ఇలా అప్లై చేయండి

పది, ఇంటర్ తో భారీ గా ప్రభుత్వ ఉద్యోగాలు.. మొత్తం 2049 పోస్ట్ లు . ఇలా అప్లై చేయండి

The Staff Selection Commission (SSC) ఇటీవల selection posts (Phase -XII/2024 recruitment పరీక్షకు సంబంధించిన నోటిఫికేషన్ను విడుదల చేసింది. వివిధ కేంద్ర మంత్రిత్వ శాఖల్లోని వివిధ విభాగాల్లోని ఖాళీలను ఈ పరీక్ష ద్వారా భర్తీ చేస్తున్నారు. 10, 12వ తరగతి, డిగ్రీ విద్యార్హత ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థులు online mode ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. రాత పరీక్ష, స్కిల్ టెస్ట్ మొదలైన వాటి ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

Departments with vacancies : Forest Survey of India, Central Forensic Science Laboratory, Central Ground Water Board, Central Water Commission, Ministry of Road Transport and Highways, Ministry of Home Affairs, Ministry of Defence, Department of Fisheries, Central Translation Bureau, Department of Higher Education, Department of Agriculture and Farmers Welfare, Department , etc.

ఖాళీల వివరాలు:

* ఎంపిక (ఫేజ్-XII/ 2024): 2,049 పోస్టులు (SC- 255; ST- 124; OBC- 456; UR- 1028; EWS- 186)

స్థాయిలు: 1, 2, 3, 4, 5, 6.

పోస్టులు: Library Attendant, Medical Attendant, Nursing Officer, Pharmacist, Fieldman, Accountant, Assistant Plant Protection Officer, Laboratory Attendant, Foreman, Junior Engineer, UDC, Driver-cum Mechanic, Technical Assistant, Supervisor, Senior Translator, Storekeeper Entry Operator, Research Investigator, Court Clerk, Senior Geographer etc.

అర్హత: పోస్టును బట్టి 10వ తరగతి, 12వ తరగతి, డిప్లొమా, డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి.

వయోపరిమితి: కనీసం 18 సంవత్సరాలు.

ఎంపిక ప్రక్రియ: వ్రాత పరీక్ష, Written Test, Skill Test- Typing/ Data Entry/ Computer Proficiency Test (only for relevant vacancies), Document Verification, Medical Examination మొదలైన వాటి ఆధారంగా.
దరఖాస్తు రుసుము: రూ.100. మహిళలు, SC, ST, PWD, Ex-Servicemen అభ్యర్థులకు ఫీజు చెల్లింపు నుండి మినహాయింపు ఉంది.

Flash...   నెలకి రు. 98,000 జీతం తో APPSC పాలిటెక్నీక్ టీచింగ్ ఉద్యోగాలు..

పరీక్ష సరళి (కంప్యూటర్ ఆధారిత పరీక్ష): General Intelligence (25 ప్రశ్నలు, 50 మార్కులు), General Awareness (25 ప్రశ్నలు, 50 మార్కులు), Quantitative Aptitude (Basic Arithmetic Skill) ) (25 ప్రశ్నలు, 50 మార్కులు), English Language ) ( 25 ప్రశ్నలు, 50 మార్కులు). ప్రతి తప్పు సమాధానానికి 0.50 మార్కుల ప్రతికూల మార్కులు ఉంటాయి.

పరీక్ష వ్యవధి: 60 నిమిషాలు.

ముఖ్యమైన తేదీలు

Online దరఖాస్తు తేదీలు: 26.02.2024 నుండి 18.03.2024 వరకు.

Online దరఖాస్తులకు చివరి తేదీ: 18.03.2024.

Online ఫీజు చెల్లింపు చివరి తేదీ: 19.03.2024.

దరఖాస్తు పునర్విమర్శ తేదీలు: 22.03.2024 నుండి 24.03.2024.

Computer ఆధారిత పరీక్ష తేదీలు: 06 నుండి 08-05-2024 వరకు.

Download Notification pdf