Ice Apple : వేసవిలో తాటి ముంజలను తింటే ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

Ice Apple : వేసవిలో తాటి ముంజలను తింటే ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

ఎండాకాలంలో ఎండలు రోజురోజుకూ వేడెక్కుతాయి.. వేసవిలో తాటి గింజలు, మామిడి, పుచ్చకాయలు కూడా వస్తాయి.. అయితే చాలా మంది తాటి గింజల కోసం ఎదురుచూస్తుంటారు.. ఈ సీజన్ లోనే అవి విరివిగా దొరుకుతాయి. అందుకే ఈ సీజన్ లో వీటికి Demand కూడా ఎక్కువే. తాటి గింజలను తీసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలను ఇప్పుడు తెలుసుకుందాం.

ఈ తాటి ముంజలలో Vitamin B, Iron, Calcium, C, A. Vitamins, Zinc, Phosphorus, Potassium, Thiamin, Riboflavin, Niacin మొదలైన అనేక పోషకాలు ఉన్నాయి. అందుకే వేసవిలో కొబ్బరితో పాటు తాటి ముంజలను తింటారు. అవి మృదువుగా మరియు తీపిగా ఉంటాయి. ఇవి ఉండటం వల్ల పిల్లలు కూడా ఇష్టపడతారు.. తాటి గింజలు తినడం వల్ల ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.

తాటి గింజలను తినడం వల్ల అధిక రక్తపోటు అదుపులో ఉంటుంది. అంతేకాదు గుండె జబ్బులు కూడా రాకుండా ఉంటాయి. శరీరంలోని చెడు cholesterol తొలగిపోయి మంచి cholesterol పెరుగుతుంది.. diet లో ఉండే వారు వీటిని రోజూ తీసుకుంటే.. Dehydration ను దూరం చేసుకోవచ్చు. జీర్ణ సమస్యలు దూరం అవుతాయి. gas, acidity, constipation వంటి సమస్యలు దూరం అవుతాయి.. అంతే కాకుండా చర్మ సౌందర్యాన్ని కూడా మెరుగుపరుస్తుంది.. మరెన్నో ప్రయోజనాలు ఉన్నాయి.. అందుకే ఈ సీజన్లో వీటిని తినకుండా ఉండకండి..
గమనిక: Internet లో సేకరించిన సమాచారం ఆధారంగా మేము ఈ వార్తను ప్రచురిస్తున్నాము. మీరు ప్రయత్నించే ముందు సంబంధిత నిపుణుల సలహాలను అనుసరించాలని మేము సూచిస్తున్నాము

Flash...   Weight Loss: మీరు బరువు తగ్గడానికి ప్రయత్నిస్తున్నారా..! ఈ 3 విషయాలు తెలుసుకోండి..