Posted inJOBS నెలకి లక్ష పైనే జీతం తో APMDC లో ఉద్యోగాలు. డిగ్రీ అర్హత .. Posted by By Sunil March 5, 2024 APMDC Recruitment Notification 2024:Total Vacancies :06👉Details of Posts:▪️Management Trainee (Survey) (Metaliferous)-03,▪️ Management Trainee (Survey) (COL)-03.Qualification: Degree/Diploma (Mining/Mine Survey) or Degree (Science), Mine Surveyors Certificate of Competency.👉వయస్సు: 31.01.2024 నాటికి 18 నుండి 32 సంవత్సరాల మధ్య ఉండాలి.జీతం: నెలకు రూ. 40,970/- నుండి రూ. 1,24,380/-ఎంపిక ప్రక్రియ: computer ఆధారిత పరీక్ష మరియు interview ఆధారంగా ఎంపిక ఉంటుంది.👉దరఖాస్తు విధానం: online లో దరఖాస్తు చేసుకోండి.👉online దరఖాస్తులకు చివరి తేదీ: 14/03/2024👉website : https://apmdc.ap.gov.in/ Flash... NRSC: డిగ్రీ తో ఎన్ఆర్ఎస్సీ, హైదరాబాద్ లో రిసెర్చ్ పర్సనల్ పోస్టులు Sunil View All Posts Post navigation Previous Post నెలకి 40 వేలు జీతం ..ఇంజినీరింగ్ డిగ్రీ ఉంటె చాలు.. 277 పోస్ట్ లు . వివరాలు ఇవే.Next Postడైరెక్ట్ జాబ్.. టెస్ట్ లేదు. ఆర్టీసీలో ఉద్యోగాలు. నెలకి 50 వేలు జీతం. వివరాలు ఇవే.