NFSU: ఫోరెన్సిక్ సైన్స్ యూనివర్సిటీలో సైంటిఫిక్ టెక్నికల్ ఖాళీలు

NFSU: ఫోరెన్సిక్ సైన్స్ యూనివర్సిటీలో సైంటిఫిక్ టెక్నికల్ ఖాళీలు

National Forensic Science University, Gandhinagar కేంద్ర హోం మంత్రిత్వ శాఖ కింది విభాగాల్లో scientific/technical posts భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.

Post Details:

1. Deputy Director: 02 Posts

2. Senior Scientific Officer: 05 Posts

3. Junior Scientific Officer: 10 Posts

4. Senior Scientific Assistant: 08 Posts

Disciplines: Forensic Narcotics/ NDPS, Ballistics, Cyber Security, Digital Forensics, DNA Forensics, Forensic Psychology, Nutrition Supplements Testing/ Food Forensics, Forensic Accounting, Multimedia Forensics.

మొత్తం ఖాళీల సంఖ్య: 25.

అర్హత: పని అనుభవంతో పాటు సంబంధిత విభాగంలో Degree, PG, PhD .

ఎంపిక ప్రక్రియ: రాత పరీక్ష, Skill Test , Interview మొదలైన వాటి ఆధారంగా.

దరఖాస్తు రుసుము: రూ.1000. SC/ST/వికలాంగులు మరియు మహిళా అభ్యర్థులకు ఫీజు మినహాయింపు ఉంది.

దరఖాస్తు విధానం: online ద్వారా.

దరఖాస్తుకు చివరి తేదీ: 14-04-2024.

Download notification pdf

Flash...   RECRUITMENT OF STAFF NURSE AT S.V.R.R GOVT., GENL., HOSPITAL, TIRUPATI.