Posted inISRO JOBS NRSC: డిగ్రీ తో ఎన్ఆర్ఎస్సీ, హైదరాబాద్ లో రిసెర్చ్ పర్సనల్ పోస్టులు Posted by By Sunil March 23, 2024 Hyderabad. లోని National Remote Sensing Center …తాత్కాలిక ప్రాతిపదికన కింది Research Personnel posts ల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.Vacancy Details:1. Research Scientist: 20 Posts2. Project Scientist-I: 06 Posts3. Project Scientist-B: 04 Posts4. Project Associate-I: 02 Posts5. Project Associate-II: 12 Posts6. Junior Research Fellow: 27 PostsTotal No. of Posts: 71.అర్హత: B.Sc., BE/B.Tech., ME/M.Tech., M.Sc.ఎంపిక ప్రక్రియ: Written Test/Interview మొదలైన వాటి ఆధారంగా.పని చేసే స్థలం: Campuses- Shadnagar (Ranga Reddy District); Jeedimetla/ Balanagar (Hyderabad); Remote Sensing Centers- Nagpur, New Delhi, Kolkata, Jodhpur, Bangalore.Online దరఖాస్తులు ప్రారంభం: 18-03-2024.Online దరఖాస్తులకు చివరి తేదీ: 08-04-2024.Download Notification pdf Flash... డిగ్రీ అర్హత తో నెలకి లక్ష పైనే జీతం … IRCON లో నాన్ ఎగ్జిక్యూటివ్ మేనేజర్ ఉద్యోగాలు. Sunil View All Posts Post navigation Previous Post నెలకి Rs. 50 ,000/- జీతం తో కొచ్చిన్ షిప్ యార్డు లో సీనియర్ ప్రాజెక్ట్ మేనేజర్ పోస్టులుNext Postనెలకి రు. 89,000/- జీతం తో సెబీ లో అసిస్టెంట్ మేనేజర్ ఉద్యోగాలు..