Posted inJOBS NTPC JOBS నెలకి రు. 83,000 జీతం తో ఎన్‌టీపీసీ గ్రీన్ ఎనర్జీలో ఇంజినీర్ ఉద్యోగాలు Posted by By Sunil March 25, 2024 National Thermal Power Corporation (NTPC) Green Energy Limited నిర్ణీత కాలవ్యవధి ఆధారంగా కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.Post Details:1. Engineer (RE-Civil): 20 Posts2. Engineer (RE-Electronic): 29 Posts3. Engineer (RE-Mechanical): 09 Posts4. Executive (RE-HR): 01 post5. Engineer (RE-CDM): 01 post6. Executive (RE-Finance): 01 post7. Engineer (RE-IT): 01 post8. Executive (RE-Corporate Communication): 01 postTotal Vacancies: 63.అర్హత: ఉద్యోగానుభవంతో పాటు సంబంధిత విభాగంలో Diploma, Degree, BE/BTech, PG, CA/CMA pass .వయోపరిమితి: 30 ఏళ్లు మించకూడదు.జీతం: నెలకు రూ.83,000.దరఖాస్తు విధానం: Online ద్వారా.దరఖాస్తు రుసుము: రూ.500. SC/ ST/ మహిళలు, వికలాంగ అభ్యర్థులకు ఫీజులో మినహాయింపు ఉంది.Online దరఖాస్తు ప్రారంభం: 21-03-2024.దరఖాస్తుకు చివరి తేదీ: 13-04-2024. Flash... UBI Specialist Officers: నెలకి 89,000 జీతం తో యూనియన్ బ్యాంకులో 606 స్పెషలిస్ట్ ఆఫీసర్స్ పోస్టులు.. Sunil View All Posts Post navigation Previous Post AP Intermediate Result 2024: Check BIEAP 1st & 2nd Year Results Online at bieap.apcfss.inNext Postఈ పండు వల్ల ఆరోగ్యం మరియు అందం రెండు .. ప్రతి రోజు తినండి