నెలకి రు. 89,000/- జీతం తో సెబీ లో అసిస్టెంట్ మేనేజర్ ఉద్యోగాలు..

నెలకి రు. 89,000/- జీతం తో సెబీ లో అసిస్టెంట్ మేనేజర్ ఉద్యోగాలు..

Securities and Exchange Board of India (SEBI), Mumbai-based stock markets regulator, is inviting applications for a total of 97 Officer Grade-A (Assistant Manager) posts in various departments. Eligible candidates can apply online from April 13.

Details:

* Assistant Manager: 97 Posts

విభాగాలు: General, Legal, Information Technology, Engineering (Electrical), Research , అధికారిక భాష.

విద్యార్హతలు: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో Bachelor’s Degree, Master’s Degree, PG Diploma ఉత్తీర్ణులై ఉండాలి.

వయోపరిమితి: అభ్యర్థుల గరిష్ట వయస్సు 31 మార్చి 2024 నాటికి 30 ఏళ్లు మించకూడదు. సంబంధిత కేటగిరీల ప్రకారం వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.

ప్రారంభ వేతనం: నెలకు రూ.44500- రూ.89150.

ఎంపిక ప్రక్రియ: Phase-1, Phase-2 Online Tests, Interview మొదలైన వాటి ఆధారంగా.

దరఖాస్తు రుసుము: Unreserved, OBC, EWS category రూ.1000. SC/ST/PWD అభ్యర్థులకు 100.

Online దరఖాస్తులు ప్రారంభం: 13-04-2024.

దరఖాస్తుకు చివరి తేదీ: ప్రకటనకు సంబంధించిన పూర్తి వివరాలు April 13న విడుదల చేయబడతాయి.

Download notification pdf

Flash...   Bank Jobs: ఈ మూడు ప్రభుత్వ బ్యాంకుల్లో 2,131 ఉద్యోగాలకి నోటిఫికేషన్.. పూర్తి వివరాలు ఇవే..