నెలకి రు. 1,60,000 వరకు జీతం తో ECIL హైదరాబాద్ లో డిప్యూటీ మేనేజర్ పోస్టులు

నెలకి రు. 1,60,000 వరకు జీతం తో ECIL హైదరాబాద్ లో డిప్యూటీ మేనేజర్ పోస్టులు

Hyderabad లోని Electronics Corporation of India Limited … దేశవ్యాప్తంగా ECIL project works లో posts of Deputy Manager భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. Engineering Degree and PG ఉత్తీర్ణులైన అభ్యర్థులు April 13వ తేదీలోగా Online లో దరఖాస్తు చేసుకోవాలి.

ఖాళీల వివరాలు:

Deputy Manager (Technical): 14 Posts

Disciplines: Embedded Systems-Hardware, Embedded Systems-Software, Power Electronics, Mechanical Design, Radio Frequency Systems, Cyber Security.

అర్హత: Engineering degree, PG ఉత్తీర్ణతతోపాటు సంబంధిత విభాగంలో ఐదేళ్ల పని అనుభవం ఉండాలి.

వయోపరిమితి: 32 ఏళ్లు మించకూడదు.

జీత భత్యాలు: నెలకు రూ.50,000 నుండి రూ.1,60,000.

ఎంపిక ప్రక్రియ: విద్యార్హత, పని అనుభవం, Personal Interview, Documents Verification మొదలైన వాటి ఆధారంగా.

Onlien Registration కు చివరి తేదీ: 13.04.2024.

దరఖాస్తు copies by post ద్వారా పంపడానికి చివరి తేదీ: 20.04.2024.

Flash...   పది, ఇంటర్ అర్హత తో కుటుంబ ఆరోగ్య సంస్థలో 487 ఉద్యోగాల కోసం నోటిఫికేషన్ విడుదల.