RPF Recruitment 2024: రైల్వే లో 4660 ఎస్ఐ, కానిస్టేబుల్ పోస్టులు.. పూర్తి వివరాలు ఇవే..

RPF Recruitment 2024: రైల్వే లో 4660 ఎస్ఐ, కానిస్టేబుల్ పోస్టులు.. పూర్తి వివరాలు ఇవే..

Railway Recruitment Board (RRB) Railway Protection Force (RPF) – Railway Protection Special Force (RPSF)లో SI మరియు Constable posts కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.

Total No of Posts: 4660

Post Details:

Sub-Inspector-452,

Constable-4208.

అర్హత

Sub-Inspector : గుర్తింపు పొందిన University నుండి Degree . నిర్దిష్ట భౌతిక ప్రమాణాలకు అనుగుణంగా ఉండాలి.

వయస్సు: 01.07.2024 నాటికి 20 నుండి 28 సంవత్సరాలు.

ప్రారంభ వేతనం: రూ. 35,400.

కానిస్టేబుల్: 10వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. నిర్దిష్ట భౌతిక ప్రమాణాలకు అనుగుణంగా ఉండాలి.

వయస్సు: 01.07.2024 నాటికి 18 నుండి 28 సంవత్సరాలు.

ప్రారంభ వేతనం: రూ. 21,700.

పరీక్ష సరళి: Computer ఆధారిత పరీక్ష.

ఎంపిక ప్రక్రియ: Written Test, Physical Efficiency Test (PET), Physical Measurement Test, Medical Standard Test, Certificate Verification. ఆధారంగా ఎంపిక ఉంటుంది.

దరఖాస్తు విధానం: Online లో దరఖాస్తు చేసుకోవాలి.

  • Online దరఖాస్తు ప్రారంభ తేదీ: 15.04.2024
  • Online దరఖాస్తులకు చివరి తేదీ: 14.05.2024

పూర్తి వివరాల కోసం Website : https://rpf.indianrailways.gov.in/RPF/

Flash...   రైల్వేలో 5,696 లోకో పైలెట్స్ ఉద్యోగాలకు నోటిఫికేషన్.. పరీక్ష విధానం, సిలబస్ వివరాలు