Nursing Officer Recruitment Common Eligibility Test (NORCET )- 6 notification has been released for the recruitment of Nursing Officer posts in All India Institute of Medical Sciences, New Delhi and AIIMS across the country. . అర్హులైన అభ్యర్థులు మార్చి 17వ తేదీలోగా online లో దరఖాస్తు చేసుకోవాలి.
ఖాళీల వివరాలు:
Nursing Officer Posts
AIIMS సంస్థలు: AIIMS బటిండా, AIIMS భువనేశ్వర్, AIIMS బిలాస్పూర్, AIIMS దేవ్ఘర్, AIIMS గోరఖ్పూర్, AIIMS గౌహతి, AIIMS కళ్యాణి, AIIMS మంగళగిరి, AIIMS నాగ్పూర్, AIIMS రాయ్ బరేలీ, AIIMS న్యూఢిల్లీ, AIIMS రాయ్బరేలీ, AIIMS .
అర్హత: రెండు సంవత్సరాల పని అనుభవంతో Diploma (GNM) లేదా B.Sc (Hons) Nursing / B.Sc నర్సింగ్/ B.Sc ((Post Certificate )/ పోస్ట్-బేసిక్ B.Sc నర్సింగ్ ఉత్తీర్ణత. స్టేట్/ఇండియన్ నర్సింగ్ కౌన్సిల్లో నర్సుగా రిజిస్టర్ అయి ఉండాలి.
వయోపరిమితి: 18-30 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు, వికలాంగులకు పదేళ్లు, మాజీ సైనికులకు ఐదేళ్లు సడలింపు ఉంటుంది.
జీతం అలవెన్సులు: రూ.9300- రూ.34800 ప్లస్ గ్రేడ్ పే రూ.4600.
దరఖాస్తు రుసుము: జనరల్/ OBC అభ్యర్థులకు రూ.3000; SC/ST/EWS అభ్యర్థులకు రూ.2400; PWD అభ్యర్థులకు మినహాయింపు ఉంది.
ఎంపిక ప్రక్రియ: NORSET-6 Preliminary, Mains Exams , డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఎంపిక ఉంటుంది.
దరఖాస్తు విధానం: online.
Online దరఖాస్తుకు చివరి తేదీ: 17.03.2024.
దరఖాస్తు పునర్విమర్శ తేదీలు: 18.03.2024 నుండి 20.03.2024.
CBT ప్రిలిమినరీ పరీక్ష తేదీ: 14-04-2024.
CBT ప్రధాన పరీక్ష తేదీ: 05-05-2024.