నెలకి 40 వేలు జీతం ..ఇంజినీరింగ్ డిగ్రీ ఉంటె చాలు.. 277 పోస్ట్ లు . వివరాలు ఇవే.

నెలకి 40 వేలు జీతం ..ఇంజినీరింగ్ డిగ్రీ ఉంటె చాలు.. 277 పోస్ట్ లు . వివరాలు ఇవే.

NALCO Recruitment Notification 2024: భువనేశ్వర్లోని నేషనల్ అల్యూమినియం కంపెనీ లిమిటెడ్ NALCO) in Bhubaneswar has released a notification విడుదల చేసింది.

Total Vacancies: 277

* Graduate Engineer Trainee

* Category Wise Posts:

▪️ General-116,

▪️ EWS-27,

▪️ OBC-72,

▪️ SC-18,

▪️ ST-44.

* Department Wise Vacancies:

▪️ Civil-07

▪️ Mechanical-127

▪️ Electrical- 100

▪️ Instrumentation- 20

▪️ Metallurgy- 10

▪️Chemical-13

▪️Chemistry- 07

అర్హత: 65 శాతం మార్కులతో Bachelor Degree (Engineering/ Technology ). మరియు కెమిస్ట్రీ విభాగంలోని పోస్టులకు, Master’s Degree is required. SC, ST , వికలాంగులకు 55 శాతం మార్కులు వస్తే సరిపోతుంది.

* వయస్సు: 2.04.2024 నాటికి 30 సంవత్సరాల కంటే తక్కువ ఉండాలి. SC మరియు ST అభ్యర్థులకు 5 సంవత్సరాలు; OBC అభ్యర్థులకు 3 సంవత్సరాల సడలింపు మరియు PwDలకు 10 సంవత్సరాల సడలింపు వర్తిస్తుంది.
దరఖాస్తు విధానం: online లో దరఖాస్తు చేసుకోవాలి.

* దరఖాస్తు రుసుము: రూ.500. కంపెనీ ఉద్యోగులకు 100.

* ఎంపిక ప్రక్రియ: గేట్-2023 స్కోర్ ఆధారంగా, ఉద్యోగాలు పొందిన అభ్యర్థులు తప్పనిసరి అప్రెంటిస్షిప్ చట్టం ప్రకారం అగ్రిమెంట్ బాండ్ (రూ. 3 లక్షలు/ రూ. 4 లక్షలు) కింద కనీసం 4 సంవత్సరాలు పని చేయాలి. అదనంగా ఒక సంవత్సరం శిక్షణ కాలం.

* జీతం: నెలకు రూ.40,000/-

* online దరఖాస్తుల ప్రారంభం: 4.03.2024

* online దరఖాస్తుకు చివరి తేదీ: 2.04.2024

* website : https://nalcoindia.com

Flash...   BESCL లో 400 గ్రాడ్యుయేట్ మరియు టెక్నీషియన్ అప్రెంటీస్ పోస్ట్ లు .. వివరాలు ఇవే..