నెలకి రూ.60,000 – 1,80,000 జీతం.. కోల్ ఇండియాలో మెడికల్ స్పెషలిస్ట్ పోస్టులు

నెలకి రూ.60,000 – 1,80,000 జీతం.. కోల్ ఇండియాలో మెడికల్ స్పెషలిస్ట్ పోస్టులు
jobs in coal india

Kolkata లోని Coal India Ltd కింది విభాగాల్లో Medical Specialist పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.

Vacancies Details:

1. Medical Specialist (E4)/ Medical Specialist (E3): 46 Posts

3. Senior Medical Officer (E3): 26 Posts

Total No. of Posts: 72.

Specialty: Surgery, General Physician/ Medicine, G&O, Anesthesia, Orthopaedics, Paediatrics, Psychiatry, Pathology, Dermatology, Pulmonology/ Chest Specialty, Ophthalmology, Radiology, ENT.
అర్హత: సంబంధిత విభాగంలో MBBS, Medical PG/ DNB ఉత్తీర్ణతతోపాటు పని అనుభవం.

గరిష్ట వయో పరిమితి: Senior Medical Specialist (E4) పోస్టులకు 42 సంవత్సరాలు; Senior Medical Officer/ Medical Specialist E3) గ్రేడ్ 35 ఏళ్లకు మించకూడదు.

జీతం: Senior Medical Specialist (E4)కి నెలకు రూ.70,000- 2,00,000. Medical Specialist (E3) కోసం రూ.60,000- 1,80,000. Senior Medical Officer (E3)కి రూ.60,000- 1,80,000.

దరఖాస్తు విధానం: offline దరఖాస్తులను General Manager (Personnel )/ HVOD (EE), Executive Establishment Department , 2వ అంతస్తుCoal Estate, Western Coalfields Limited, Civil Lines, Nagpur, Maharashtra. పంపాలి.

Offline దరఖాస్తులకు చివరి తేదీ: 11-04-2024.

Download Coal India Medical Posts Notification pdf

Flash...   నెలకి రు.77,000/- జీతం తో నేషనల్ సీడ్స్ కార్పొరేషన్లో ఉద్యోగాలు.