హైదరాబాద్ లో డిగ్రీ అర్హత తో టీచర్ ఉద్యోగాలు.. భారీశాలరీ.. వివరాలు ఇవే.

హైదరాబాద్ లో డిగ్రీ అర్హత తో టీచర్ ఉద్యోగాలు.. భారీశాలరీ.. వివరాలు ఇవే.

హైదరాబాద్లోని Ramadevi Public School టీచింగ్ పోస్టు ల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

పోస్ట్ వివరాలు:

1. ఆంగ్ల ఉపాధ్యాయుడు

2. తెలుగు ఉపాధ్యాయుడు

3. హిందీ ఉపాధ్యాయుడు

4. కంప్యూటర్ బోధకుడు

5. రోబోటిక్స్ టీచర్

అర్హత: సంబంధిత విభాగంలో Degree, PG, BED, PG Diploma, Diploma ఉత్తీర్ణతతోపాటు టీచింగ్ అనుభవంతో పాటు post graduation

దరఖాస్తు విధానం:online దరఖాస్తులను ప్రిన్సిపాల్, Ramadevi Public School , రామోజీ ఫిల్మ్ సిటీ మెయిన్ గేట్, హైదరాబాద్ చిరునామాకు ప్రకటన తేదీ నుండి వారంలోపు పంపాలి.

నోటిఫికేషన్ ప్రచురణ తేదీ: 27-02-2024.

 

Flash...   పదో తరగతి తో హైదరాబాద్ లో 96 గవర్నమెంట్ ఉద్యోగాలు… జీతం ఎంతో తెలుసా.. ?