TSPSC HWO Exam Date 2024 : 581 హాస్టల్ వార్డెన్ ఉద్యోగాలు.. పరీక్షల తేదీలు ప్రకటించిన TSPSC

TSPSC HWO Exam Date 2024 : 581 హాస్టల్ వార్డెన్ ఉద్యోగాలు.. పరీక్షల తేదీలు ప్రకటించిన TSPSC

TSPSC Hostel Welfare Officer Exam Date 2024 : తెలంగాణ రాష్ట్ర గురుకుల సంక్షేమ హాస్టళ్లలో (BC, SC, ST Hostels ) ఖాళీల భర్తీకి TSPSC 22 డిసెంబర్ 2022న notification విడుదల చేసిన సంగతి తెలిసిందే. మొత్తం 581 Hostel Welfare Officer, Warden, Matron, Female Superintendent vacancies లను ఈ notification ద్వారా భర్తీ చేస్తారు. Degree తోపాటు BED/DED విద్యార్హత ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించారు. ఈ పోస్టుల భర్తీకి online దరఖాస్తు ప్రక్రియ January 6, 2023 నుండి ప్రారంభమవుతుంది. సరైన విద్యార్హత కలిగిన అభ్యర్థులు తమ దరఖాస్తులను January 27 సాయంత్రం 5 గంటల వరకు సమర్పించేందుకు అవకాశం కల్పించారు. అయితే ఈ వార్డెన్ పోస్టులకు June 24 నుంచి పరీక్షలు నిర్వహించనున్నట్లు Telangana Public Service Commission (TSPSC ) తాజాగా ప్రకటించింది.

Total Number of Vacancies: 581
Hostel Welfare Officer (Grade-1): 05
Department: Tribal Welfare.

Hostel Welfare Officer (Grade-2): 106
Department: Tribal Welfare.

Hostel Welfare Officer Grade-2 Women: 70
Department: SC Development.

Hostel Welfare Officer Grade-2 Male (SC Development): 228
Department: SC Development.

Hostel Welfare Officer Grade-2 : 140
Department: BC Welfare.

Warden (Grade-1): 05
Department: Director of Disabled Senior Citizens Welfare.

Matron (Grade-1): 03
Department: Director of Disabled Senior Citizens Welfare.

Warden (Grade-2): 03
Department: Director of Disabled Senior Citizens Welfare.

Matron (Grade-2): 02
Department: Director of Disabled Senior Citizens Welfare.

Lady Superintendent: 19

Department: Children Home in Women Development, Child Welfare Department. పరీక్ష విధానం:

ఈ పోస్టుల భర్తీకి మొత్తం 300 మార్కులకు రాత పరీక్ష నిర్వహిస్తారు. ఇందులో పేపర్-1 ((General Studies ): 150 ప్రశ్నలు-150 మార్కులు.. పేపర్-2 (Education/Diploma Special Education-Visual, Hearing ): 150 ప్రశ్నలు-150 మార్కులు ఉంటాయి. ప్రతి ప్రశ్నకు ఒక మార్కు. ప్రశ్నపత్రాలు ఇంగ్లీషు, తెలుగు మాధ్యమంలో ఉంటాయి. ఇక.. hall tickets విషయానికొస్తే.. పరీక్ష తేదీలకు వారం రోజుల ముందే Commission’s website లో దరఖాస్తుదారులకు hall tickets అందుబాటులో ఉంచుతామని స్పష్టం చేసింది.

Flash...   APPSC: గ్రూప్-1 నోటిఫికేషన్‌ విడుదల.. మొత్తం 81 పోస్టులు ఇవే....