TTD Jobs : తిరుమల తిరుపతి దేవస్థానం లో 479 పోస్టుల భర్తీకి ఆమోదం

TTD Jobs : తిరుమల తిరుపతి దేవస్థానం లో 479 పోస్టుల భర్తీకి ఆమోదం

Tirumala Tirupati Devasthanams TTD : తిరుమల తిరుపతి దేవస్థానం ధర్మకర్తల మండలి సమావేశం సోమవారం (march 11) తిరుమల అన్నమయ్య భవనంలో టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. Swims hospital. లో రోగుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో.. మెరుగైన వైద్యసేవలు అందించేందుకు 479 nurse posts లను సృష్టించేందుకు TTD Trust Board ఆమోదం తెలిపింది. గతంలో notification, , rule of reservation (ROR) ) ద్వారా కాకుండా బోర్డు అనుమతితో పరిపాలనా సౌలభ్యం కోసం TTD చాలా మంది ఒప్పంద, పొరుగుసేవల ఉద్యోగులను తీసుకున్నారు.

అలాగే.. TTD colleges ల్లో ప్రవేశం పొందిన విద్యార్థులకు ఎలాంటి సిఫారసులు లేకుండానే హాస్టల్ వసతి కల్పించేందుకు అవసరమైన Hostels ను నిర్మించేందుకు అంగీకరించారు. తిరుమలలో భక్తుల సౌకర్యార్థంPAC -1లో రూ.1.88 కోట్లతో 10 లిఫ్టుల నిర్మాణానికి tenders పిలవడానికి బోర్డు ఆమోదం తెలిపింది. బాలాజీనగర్ తూర్పు వైపున ఉన్న పద్మావతి విశ్రాంతి గృహం outer cordon area లో మిగిలిన ఫెన్సింగ్ నిర్మాణానికి రూ.1.50 కోట్లు మంజూరయ్యాయి. తిరుమలలోని TTD employees in Tirumala చెందిన old C type, D type, new C type and D type quarters లో మిగిలిన 184 క్వార్టర్లను రూ.14 కోట్లతో అభివృద్ధి చేసేందుకు బోర్డు ఆమోదం తెలిపింది.

TTD Tirumala Tirupati Devasthanam Recruitment 2024 : తిరుపతిలోని తిరుమల తిరుపతి దేవస్థానం TTD Degree Colleges/Oriental Colleges and Junior Colleges శాశ్వత ప్రాతిపదికన Degree Lecturer మరియు Junior Lecturer ఉద్యోగాల భర్తీకి notification ను విడుదల చేసింది. Andhra Pradesh state లోని హిందూ మతానికి చెందిన అభ్యర్థులు మాత్రమే online లో దరఖాస్తు చేసుకోవాలి. Degree Lecturer posts. మొత్తం 49 ఉన్నాయి. మీరు ఈ పోస్టులకు march 7 నుండి march 27 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. అర్హత మరియు ఆసక్తి ఉన్న అభ్యర్థుల కోసం 29 Junior Lecturer posts కూడా ఉన్నాయి. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ march 5 నుంచి ప్రారంభం కాగా.. march 25 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.

Flash...   టెలిఫోనిక్ ఇంటర్వ్యూ.. చక్కగా వింటే 'ఉద్యోగం' మీదే!