UPSC: కేంద్రం లో ఆంత్రోపాలజిస్ట్, ఎకనామిక్ ఆఫీసర్ పోస్టులు కొరకుక్ నోటిఫికేషన్

UPSC: కేంద్రం లో ఆంత్రోపాలజిస్ట్, ఎకనామిక్ ఆఫీసర్ పోస్టులు కొరకుక్ నోటిఫికేషన్

Union Public Service Commission దేశవ్యాప్తంగా కేంద్ర విభాగాలు/departments లో direct recruitment ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.

Vacancy Details:

  • 1. Anthropologist (Anthropological Survey of India): 08 s
  • 2. Assistant Keeper (Anthropological Survey of India): 01
  • 3. Scientist-B (Computer Science/ Information Technology): 03 s
  • 4. Research Officer/ Planning Officer (Directorate General of Employment): 01
  • 5. Assistant Mining Geologist (Indian Bureau of Mines): 01
  • 6. Assistant Mineral Economist (Indian Bureau of Mines): 01
  • 7. Economic Officer (Rural Development Department): 09 s
  • 8. Senior Lecturer/ Assistant Professor (Anesthesiology): 03 s
  • 9. Senior Lecturer/ Assistant Professor (Radio-Diagnosis): 01

Total No. of s: 28.

అర్హత: ఉద్యోగానుభవంతో పాటు సంబంధిత విభాగంలో Degree, Masters Degree, Diploma ఉత్తీర్ణులై ఉండాలి.

ఎంపిక ప్రక్రియ: Recruitment Test, Interview మొదలైన వాటి ఆధారంగా.

దరఖాస్తు రుసుము: రూ.25. SC/ST/PWD/మహిళ అభ్యర్థులకు ఫీజు లేదు.

Online దరఖాస్తులకు చివరి తేదీ: 28-03-2024

Download UPSC Notification pdf

Flash...   EMRS : 10,391 ప్రభుత్వ ఉద్యోగాలు.. ఈనెల 19వరకు అప్లయ్‌ చేసుకోవచ్చు