PGCIL న్యూఢిల్లీలో ఇంజనీర్‌ ట్రైనీ పోస్టులు.. భారీగా వేతనం!

PGCIL న్యూఢిల్లీలో ఇంజనీర్‌ ట్రైనీ పోస్టులు.. భారీగా వేతనం!

Engineer Trainee Posts in PGCIL: పీజీసీఐఎల్, న్యూఢిల్లీలో ఇంజనీర్‌ ట్రైనీ పోస్టులు.. భారీగా వేతనం!

PGCIL ప్రాంతం: ఉత్తర, తూర్పు, ఈశాన్య, దక్షిణ, పశ్చిమ, ఒడిషా ప్రాజెక్ట్‌లు, కార్పొరేట్ కేంద్రం.

పోస్టులు: ఇంజనీర్ ట్రైనీ (ఎలక్ట్రికల్/ఎలక్ట్రానిక్స్/సివిల్/కంప్యూటర్ సైన్స్).

విభాగాలు: ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, సివిల్, కంప్యూటర్ సైన్స్.

అర్హత: BE, B.Tech, B.Sc (ఎలక్ట్రికల్/ఎలక్ట్రికల్ (పవర్)/ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్/పవర్ సిస్టమ్స్ ఇంజినీరింగ్/పవర్ ఇంజనీరింగ్ (ఎలక్ట్రికల్)/ఎలక్ట్రానిక్స్/ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్/ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్) గుర్తింపు పొందిన యూనివర్సిటీ/ఇన్‌స్ట్ట్ నుండి కనీసం 60% మార్కులు. ఎలక్ట్రానిక్స్ అండ్ ఎలక్ట్రికల్ కమ్యూనికేషన్ / టెలికమ్యూనికేషన్ ఇంజనీరింగ్ / సివిల్ ఇంజనీరింగ్ / కంప్యూటర్ సైన్స్ / కంప్యూటర్ ఇంజనీరింగ్ / ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ) ఉత్తీర్ణులై ఉండాలి. చెల్లుబాటు అయ్యే గేట్-2024 స్కోర్ చేసి ఉండాలి.

వయస్సు: 31.12.2023 నాటికి 18 నుండి 28 సంవత్సరాల మధ్య ఉండాలి.

SALARY : నెలకు రూ.50,000 నుండి రూ.1,60,000.

ఎంపిక ప్రక్రియ: గేట్ 2024 స్కోర్, గ్రూప్ డిస్కషన్, పర్సనల్ ఇంటర్వ్యూ, సర్టిఫికెట్ల వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామ్ ఆధారంగా ఎంపిక ఉంటుంది.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.

  • ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభ తేదీ: 16.01.2024
  • ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: 18.02.2024

వెబ్‌సైట్: https://www.powergrid.in/

Flash...   Mana Badi Nadu Nedu – Further Guidelines on working Estimates