ఆంధ్రప్రదేశ్ లో Direct Interview తో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల, జిల్లాలో పోస్టుల ఖాళీలు
ఖాళీ పోస్టుల వివరాలు, అర్హతలు మొదలైనవి పూర్తిగా ఈ పోస్ట్ లో తెలుసుకోండి
ప్రభుత్వంలో Clinical and Non Clinical పోస్టులలో ఖాళీగా ఉన్న SENIOR RESIDENT పోస్టుల కోసం 5వ వాక్-ఇన్ రిక్రూట్‌మెంట్ నిర్వహించడానికి నోటిఫికేషన్. వైద్య కళాశాల, విజయనగరం.
మెడికల్ ఎడ్యుకేషన్ విజయవాడ వారి పరిధిలోని ప్రిన్సిపల్ ప్రభుత్వ వైద్య కళాశాల విజయనగరం సీనియర్ రెసిడెంట్ పోస్టుల కోసం 21.10.2023 ఉదయం 10 గంటలకు ప్రిన్సిపల్ ప్రభుత్వ వైద్య కళాశాల విజయనగరం సెంట్రల్ ట్రైబల్ యూనివర్శిటీ దుర్గా గాజులరేగ విజయనగరంలో నిర్వహించబడుతుందని సమాచారం.
Total Vacancy: 38
POST DETAILS: SENIOR RESIDENT
Educational Qualifications
Medical Post Graduate Degree, MD/MS/DNB
Interview Date: 21.10.2023
Place of Interview: వైద్య కళాశాల, విజయనగరం.
మెడికల్ ఎడ్యుకేషన్ విజయవాడ వారి పరిధిలోని ప్రిన్సిపల్ ప్రభుత్వ వైద్య కళాశాల విజయనగరం