TEACHER ATTENDANCE APP NEW – FACE IDENTIFICATION

 సెల్ ఫోన్ ల ద్వారా టీచర్ల హాజరు నమోదు – కొత్త యాప్ అందుబాటులోకి తెచ్చిన పాఠశాల విద్యా శాఖ 

★మొబైల్ అటెండెన్స్ యాప్ ను(HAS టెక్నాలజీ తో రూపకల్పన) అందుబాటులోకి తెచ్చిన విద్యాశాఖ

★మొబైల్  అటెండన్స్ యాప్ ను(HAS టెక్నాలజీ తో రూపకల్పన) అందుబాటులోకి తెచ్చిన విద్యాశాఖ

★ ముఖ ఆధారిత హాజరు ఆండ్రాయిడ్ ఫోన్లలోనే(సొంత ఫోన్ల లొనే)

★పైలట్ ప్రాజెక్ట్ గా గుంటూరు జిల్లా సత్తెనపల్లి, పిడుగురాళ్ల పాఠశాలలు

★ త్వరలో రాష్ట్ర వ్యాప్తంగా అమలుకు సన్నాహాలు

★ ఒక్కొక్క ఉపాధ్యాయుని హాజరు 30 నుంచి 40 సెకన్ల లొనే

★పాఠశాల లో కాకుండా బయట ఎక్కడి నుంచి హాజరు  నమోదు చేసిన గుర్తించే సాంకేతికత

Note: No official instructions of implementation from Education department about this app for all districts as of now

DOWNLOAD NEW APP HERE

Mobile Attendance App ఎలా attendance వెయ్యాలి

 మొదటగా Mobile Attendance App ను ఉపాధ్యాయుని ఫోన్ నందు లేదా మీ స్కూల్ ఐరిష్ ట్యాబ్ నందు లేదా మీ ఫింగర్ డివైస్ నందు install చేసుకోవాలి .

యాప్ install అయిన తరువాత యాప్ నందు మొదటగా లాగిన్ అవ్వాలి (ఫోన్ నెంబర్ మరియు welcome అనే పాస్వర్డు ద్వారా ) . 

 యాప్ లాగిన్ తరువాత HOME > Teachers Master నందు మొదటగా Teachers Master ఫోటో upload చేయాలి (లైవ్ లొకేషన్). ఇది చాలా కీలకాంశము. ఇది ఒక్కసారి మాత్రమే. ఇక్కడ ఫోటో తీసే సమయంలో ఫోటోలో మీరు తప్ప , వెనుక , ప్రక్కన వేరే ముఖాలు లేకుండా మంచి వెలుతురులో ఫోటో దిగాలి .

 తదుపరి HOME > Teachers Attendance నందు ప్రతీ రోజు MN – Mark / FN – Mark అని ఉన్న చోట క్లిక్ చేసి మనం మరల ఫోటో తీసుకోవాలి. ఇక్కడ మనం దిగిన ఫోటో , Teachers Master ఫోటో తో పోల్చుకొని /సరిచూసుకొని మనకు Success అని చూపుతుంది. తద్వారా మన హాజరు వివరాలు అంటే సమయం మరియు లొకేషన్ అన్ని సంబంధిత అధికారులకు చేరుతాయి. ఒకవేళ మన ఫోటో , Teachers Master ఫోటో తో సరిపోకపోతే మరల మనం మరొక సారి ప్రయత్నం చేయాలి. 

Flash...   NAADU NEDU UPDATED MOBILE APP ( VERSION 1.9.3)

 తదుపరి HOME > Reports & Dashbord నందు Teachers Attendance వివరాలు తెలుసుకోవచ్చు.