TEACHER CARD DOWNLOAD

TEACHER CARD DOWNLOAD

రాష్ట్రం లో అన్ని క్యాడర్ ఉపాధ్యాయుల వివరాలు సరిచెయుటకు మరియు టీచర్ ఇన్ఫర్మేషన్ సిస్టం లో తమ వివరాలు డౌన్లోడ్ చేసుకోవటానికి ప్రస్తుతం అవకాశం కల్పిస్తూ అదే విధం గా Teacher Information System పేరును Employees Information System గా మార్పు చేస్తూ ఉత్తర్వులు విడుదల చేసిన పాఠశాల విద్యా శాఖ .

Rc.No. ESE02-31021/50/2023-IT-CSE, Dated: 23/09/2023

Sub : School Education- IT-Cell – Teacher Information System(TIS)-Change of name as Employees Information System (EIS) and Updation of individual profiles by concerned DDOs – Instructions – Issued.

Read : This ofce Procs.Rc. No. ESE02-13028/9/2/9/2021 – EST-III – CSE Dated: – 12.2.2022.

TIS Report option in Individual Login | ఉపాధ్యాయుల వ్యక్తిగత లాగిన్ లో TIS  Report Download option

▪️ ఉపాధ్యాయుల వ్యక్తిగత లాగిన్ నందు Teacher Card Download చేసుకోండి 

TIS Data_Verification:

Teacher Information System లో ఉన్న డేటాతోనే త్వరలో జరగబోయే బదిలీలూ మరియు ప్రమోషన్లు జరగబోవు నేపథ్యంలో ఉపాధ్యాయులు సరిచూసుకోవలసిన ముఖ్య విషయాలు. ముందుగా PDF డౌన్లోడ్ చేసుకోవాలి. ఈ క్రింద విషయాలు క్షుణ్ణంగా పరిశీలించి చూసుకోవాలి.

1. ట్రజరీ ID

2. పేరు

3. హోదా/ డిజిగ్నెషన్

4. ఆధార్ నంబర్

5. మొబైల్ నంబర్( భార్యాభర్తలుఇద్దరు టిచర్స్ అయిన సందర్భాలలో ఎవరికి వారు విడిగా మొబైల్ నంబర్ ఇస్తే మున్ముందు OTP సమస్యలు రావు)

6. Caste

7. PH status మరియు పర్సెంటేజీ

8. స్పౌజ్ డీటైల్స్

9. Educational and professional అర్హతలు ప్రతిదీ

10. Dsc సంవత్సరం

11.Appointment type,date

12. సెలక్టెడ్ రోస్టర్ పాయింట్

13.డిపార్ట్మెంట్ పరీక్షలు వివరాలు

14. ప్రస్తుతం పని చేయు పాఠశాల 

15.  Date of regularisation

16. ప్రస్తుత పాఠశాల జాయినింగ్ తేదీ

Flash...   Himalayan Glaciers: అత్యంత వేగంగా కరిగిపోతున్న హిమాలయాలు..

17. ప్రస్తుత కేడర్ జాయినింగ్ తేదీ

18. ప్రస్తుత పాఠశాల మేనేజ్మెంట్

19. 610/ Interdistrict transfer సెలక్షన్స్ సరిగా ఉన్నవా?

20. పుట్టిన తేదీ

21. Male/ female

22.లోకల్ జిల్లా

23.మీడియం

24.ప్రమోషన్ పొంది ఉంటే వివరాలు

25 ఫస్ట్ అప్పాయింటెడ్ తేదీ

26 Marital status.

వీటిలో  లేదా మిగతా వాటిలో ఏమైనా తప్పులుంటే వెంటనే మన DDO ( MEO/ HM( HS) లను కలసి సంబంధిత మార్పులు చేయించుకొంటే అ తరువాత ఆ తప్పులూ… ఈ తప్పులు….అని అధికారుల చుట్టూ తిరగవలసిన పని ఉండదు

Open student info website

  • LOGIN WITH YOUR TREASURY ID AND PASSWORD
  • THEN GO TO SERVICES
  • THEN GO TO STAFF
  • THEN GOTO SEARCH TEACHER
  • THEN  ENTER YOUR ID 
  • CLICK ON DOWNLOAD PDF TO DOWNLOAD YOUR DETAILS IN pdf

CLICK HERE