Posted inBANK JOBS JOBS TRENDING Management Trainee Jobs: ఎగ్జిమ్ బ్యాంక్‌లో 45 పోస్టులు.. ఎవరు అర్హులంటే.. Posted by By admin October 29, 2023 మొత్తం పోస్టుల సంఖ్య: 45 పోస్టుల వివరాలు: మేనేజ్‌మెంట్ ట్రైనీ (బ్యాంకింగ్ ఆపరేషన్స్)-35, మేనేజ్‌మెంట్ ట్రైనీ (డిజిటల్ టెక్నాలజీ)-07, మేనేజ్‌మెంట్ ట్రైనీ (రాజ్‌భాష)-02, మేనేజ్‌మెంట్ ట్రైనీ (అడ్మినిస్ట్రేషన్)-01.అర్హత: పని అనుభవంతోపాటు సంబంధిత విభాగంలో డిగ్రీ/ఎంబీఏ/పీజీ ఉత్తీర్ణులై ఉండాలి.వయసు: 21 నుంచి 28 ఏళ్ల మధ్య ఉండాలి.జీతం: నెలకు రూ.36,000 నుండి రూ.63,840.ఎంపిక ప్రక్రియ: ఆన్‌లైన్ టెస్ట్ మరియు పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేయబడుతుంది.దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: 10.11.2023వెబ్‌సైట్: https://www.eximbankindia.in/ Flash... Mango Leaves Benefits : మామిడాకులతో ఇలా చేస్తే తెల్లవెంట్రుకలు కనిపించవు! admin View All Posts Post navigation Previous Post How To apply For H1B Visa : హెచ్1బీ వీసా కోసం దరఖాస్తు ఎలా చేసుకోవాలి..? కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి?Next PostCrossbeats Nexus: Chat GPT క్రాస్ బీట్స్ నెక్సస్ స్మార్ట్ వాచ్