JOBS IN Welfare Department, Srikakulam

NOTIFICATION NO.: A2/359/SRD/WDA/2021  తDt: 16-3-2022

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము

విభిన్న ప్రతిభావంతులు, హిజ్రాలు మరియు వయోవృద్ధుల సంక్షేమశాఖ, శ్రీకాకుళం జిల్లా


ప్రభుత్వ ఉత్తర్వులు G.O.Ms.No.15, Dt.19-07-2021 of Dept for Women Children Differently Abled and Senior Citizens (Prog.II) ప్రకారము విభిన్న ప్రతిభావంతులకు వివిధ కేటగిరీలలో కేటాయింపు ప్రకారము DSC (Group-IV) మరియు Other than DSC పరిధిలో గల -క్లాస్-IV బ్యాక్ లాగ్ పోస్టులు భర్తీ చేయుటకు గాను అర్హత గల విభిన్న ప్రతిభావంతులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానించడమైనది. అభ్యర్థి వయస్సు దరఖాస్తు చేసే నాటికి 18 సం.ములు పైబడి తేది 1-7-2022 నాటికి 52 సం.ములు మించి ఉండరాదు. మరియు పోస్టులకెదురుగా విద్యార్హతలు ఈ క్రింద తెల్పడమైనది.

NO.OF POSTS AND QUALIFICATIONS VISIT BELOW LINK

COMPLETE NOTIFICAITON

Flash...   పదితోనే కేంద్ర ప్రభుత్వ శాఖల్లో 677 గ్రూప్‌-సి పోస్ట్‌లు.. ప‌రీక్ష విధానం, సిలబస్ ఇదే..!