నెలకి రూ 60,000 జీతం తో అకౌంటెంట్ డేటా ఆపరేటర్ ఉద్యోగాలకి నోటిఫికేషన్ విడుదల..

నెలకి రూ 60,000 జీతం తో అకౌంటెంట్ డేటా ఆపరేటర్ ఉద్యోగాలకి నోటిఫికేషన్ విడుదల..

ఆంధ్రప్రదేశ్ పౌరసరఫరాల శాఖ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.

ఈ నోటిఫికేషన్ ద్వారా 10 ఉద్యోగ ఖాళీలను భర్తీ చేస్తున్నారు. ఖాళీగా ఉన్న పోస్టుల వివరాలు, విద్యార్హతలు మొదలైనవి క్రింద పేర్కొన్న పేజీలో ఇవ్వబడ్డాయి.

పోస్ట్ ఖాళీలు:10

ఉద్యోగ వివరాలు:

  • డేటా ఎంట్రీ ఆపరేటర్,
  • అకౌంటెంట్

అర్హతలు:

జీతం: పోస్టులను బట్టి జీతం ఉంటుంది.

ముఖ్యమైన తేదీలు:

దరఖాస్తు చివరి తేదీ: 03.11.2023

దరఖాస్తు చిరునామా:

పంపండి: జిల్లా పౌర సరఫరాల మేనేజర్
AP స్టేట్ సివిల్ సప్లయిస్ కార్పొరేషన్ లిమిటెడ్
D. NO -1013/A గౌవర్నరపేట విజయవాడ ఆంధ్రప్రదేశ్

Flash...   TRAI: టెలీ మార్కెటర్స్‌కు షాక్‌! కాల్‌కు రూ.10వేల దాకా ఫైన్‌